Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Linguda Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా... ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి ఇంకా మంచివి. అలాంటి ఆహారాలలో ఒక విచిత్రమైన ఆకు కూరగాయ ఒకటి ఉంది. ఇది మీరు ఎప్పుడైనా చూసి ఉండరు. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. కూరగాయను మీ ఆహారంలో చేర్చుకుంటే దీని ప్రయోజనాలను పొందవచ్చు. చేపలు మాంసం కంటే కూడా ఎంతో పౌష్టికాహారాన్ని కలిగి ఉంటుంది. రోజు తినే మాంసాహారం కంటే కూడా ఈ కూరగాయ ఎక్కువ పోషకాలను ఇస్తుంది. అయితే, సీజన్ బట్టి ఇవి లభిస్తాయి. వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. అంటే ఇలాంటి ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో అద్భుతాలను తెచ్చిపెడుతుందని కూడా చెబుతున్నారు. వీటిలో ఒకటి లింగుడా కూరగాయ. ఈ లింగు కూడా కూరగాయ పేరు మీరు విని ఉండరు. ఎందుకంటే ఇది ఎక్కువగా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూరగాయలో ఇది ఒకటి. లింగాడ్, కూరగాయను, లింగడ్, లుంగుడు కస్రోడ్ అని కూడా పిలుస్తారు. కూరగాయని ప్రతిరోజ ఆహారంలో చేర్చుకున్నట్లైతే మీ శరీరానికి బలాన్ని అందిస్తుంది అంతేకాదు అపారమైన ప్రయోజనాలను కూడా అందజేస్తుంది. దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ విచిత్రమైన ఆకు గారి గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…

Lingad Vegetable ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా ఇది చేపలు మాంసం కంటే బలమైనది

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

మాచర్ల ప్రదేశాలలో మండే జిల్లాలోని దత్తమైన అడవులలో కనిపించే లింగర్డ్ అని అడవి కూరగాయ ఒకటి ఉంది. ఇది అడవి కూరగాయ. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు, ఈ మొక్క అడవులలో సాధ్యంగా పెరుగుతుంది. స్థానికులు దీనిని చాలా కష్టపడి సేకరించి మార్కెట్లో వికరిస్తుంటారు. లింగుడా కూరగాయ రుచులు కూడా చాలా ప్రత్యేకమైనది. దీన్ని ఊరగాయగా కూడా తయారుచేస్తారు. లింగోడా కూరగాయలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఒమేగా- 6 కోవ్వు ఆమ్లాలు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కణాలు దెబ్బతీయకుండా రక్షించడానికి చాలా ముఖ్యమైనవి. లింగోడాలోని విటమిన్ వల్ల ఆరోగ్య పరిమిని చర్మం జుట్టు కూడా ఉంటుంది.వర్షా కాలంలో ఈ కూరగాయ తింటే కళ్లకు కూడా చాలా మంచిది. ఎందుకంటే, ఈ కూరగాయలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఈ కూరగాయని తినవచ్చు. తద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. పర్వతాలలో మీకు ఎవరైనా తెలిసిన వారు నివసిస్తున్నట్లయితే, వాటిని అడిగి కచ్చితంగా తెప్పించుకొని వండుకొని తినండి.

కూరగాయలు,కాల్షియం, రాగి, జింక్, బాస్వరం లోపాలనీ సరిచేస్తుంది.ఎముకలకు తగిన పోషకాలను అందిస్తుంది. ఎముకల సాంద్రత బలాన్ని కాపాడుతుంది.
కొండ కూరగాయ లింగోడా తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.మలబద్ధకం నుంచి ఉపశమనం అందుతుంది.బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి మంచిది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.గుండె జబ్బులు దరిచేరవు. క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. ప్రోటీన్ లోపాన్ని తగ్గిస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది