Mint Health Benefits : పుదీనా సువాసనే కాదు… అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది…దీని ప్రయోజనాలు మైండ్ బ్లోయింగ్….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mint Health Benefits : పుదీనా సువాసనే కాదు… అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది…దీని ప్రయోజనాలు మైండ్ బ్లోయింగ్….?

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Mint Health Benefits : పుదీనా సువాసనే కాదు... అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది...దీని ప్రయోజనాలు మైండ్ బ్లోయింగ్....?

Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి కూడా అంతే. దీన్ని వంటకాలలో వేస్తే రుచి కూడా మారుతుంది. ఎందుకంటే దీని ఫ్లేవర్ అలా ఉంటుంది. పుదీనా ఆకులలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనాలో ఐరన్, మ్యాంగనీస్, పొలైట్ లో సమృద్ధిగా ఉంటాయి.

Mint Health Benefits పుదీనా సువాసనే కాదు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుందిదీని ప్రయోజనాలు మైండ్ బ్లోయింగ్

Mint Health Benefits : పుదీనా సువాసనే కాదు… అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది…దీని ప్రయోజనాలు మైండ్ బ్లోయింగ్….?

Mint Health Benefits  పుదీనా ఆకులతో ఆరోగ్యం

ఉదయాన్నే పరగడుపున రెండు లేదా మూడు పుదీనా ఆకులను నమిలితే జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. ఇంకా కడుపు ఉబ్బరం, అజీర్తి, అంటే సమస్యలు కూడా తగ్గుతాయి. పుదీనాలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. పుదీనాలో మినరల్స్,యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి,శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా, నాన్ వెజ్ వంటకాలలో, బిర్యాని, మటన్, చికెన్ వంటి వాటిల్లో ఈ పుదీనా ఆకులను వేస్తే, అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది. సిజనల్ వ్యాధులు అంటే జలుబు ముక్కుదిబ్బడా వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు, పుదీనా ఆకులతో మంచి ఫలితం ఉంటుంది. పుదీనా ఆకుల వాసన పిలిస్తే ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఈ ఆకులలో విటమిన్ ఎ ఉంటుంది.కావున, కంటి చూపుకు కూడా మంచిది. ఇందులో కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

పేలు, చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. వంటల్లో పుదీనా వేస్తే రుచి మారిపోతుంది. ఎందుకంటే, దీని ఫ్లేవర్ అలా ఉంటుంది. పుదీనాలో విటమిన్ సి ఉండుట చేత రోగనిరోధక శక్తిని పెంచి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తుంది. పుదీనాలో ఐరన్, మాంగనీస్, పోలెట్లు సమృద్ధిగా ఉంటాయి.జీవక్రియ విధులకు, కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ప్రతిరోజు ఉదయం పుదీనా ఆకులతో టీ తయారు చేసుకోని పరిగడుపున సేవిస్తే , కడుపుబ్బరం, గ్యాస్, వికారం, అజీర్తి వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుటవలన చర్మాన్ని సంరక్షిస్తుంది. పుదీనా ఆకులలో శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మకాణాలను రక్షిస్తుంది. రక్షిస్తూ ఎప్పుడూ తాజాదనంగా ఉండేలా చేస్తుంది.రియాక్టివేట్ చేస్తాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది