Protein Powders : ప్రోటీన్ పౌడర్ల తో పని లేదు.. ఈ పప్పు దినుసులు తింటే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Protein Powders : ప్రోటీన్ పౌడర్ల తో పని లేదు.. ఈ పప్పు దినుసులు తింటే చాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :8 February 2025,3:20 pm

ప్రధానాంశాలు:

  •  Protein Powders : ప్రోటీన్ పౌడర్ల తో పని లేదు.. ఈ పప్పు దినుసులు తింటే చాలు...!

Protein Powders : ఆరోగ్యంగా దృఢంగా బలంగా ఉండడానికి శరీరానికి ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ముఖ్యంగా శాఖాహారులకు పప్పు ధాన్యాలు ప్రోటీన్లు అద్భుతమైన మూలంగా చెప్పుకోవచ్చు. భారతీయ ఆహారం లోనే పప్పు దానాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే పప్పు దినుసులలో ప్రోటీన్లతో పాటుగా ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు అధిక మోతాదులు ఉంటాయి. ఎందుకంటే ఎర్ర పప్పు పెసరపప్పు మరియు శనగపప్పు వంటి వాటిలో ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుందని ప్రతి ఒక్కరూ గందరగోళానికి గురవుతున్నారు. మరి ఈ విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Protein Powders ప్రోటీన్ పౌడర్ల తో పని లేదు ఈ పప్పు దినుసులు తింటే చాలు

Protein Powders : ప్రోటీన్ పౌడర్ల తో పని లేదు.. ఈ పప్పు దినుసులు తింటే చాలు…!

Protein Powders  పెసరపప్పు – పోషకాలు అధికం

100 గ్రాముల పెసరపప్పు లో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిని ముంగ్ పప్పు అని కూడా పిలుస్తారు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. భారతీయ ఇళ్లల్లో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది గొప్ప ఎంపికగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి ఫైబర్ ఆంటీ యాక్సిడెంట్లు శరీరాన్ని నిర్వీషికరణ చేయడంలో ఉపయోగపడతాయి.

Protein Powders మైసూర్ దాల్ – ప్రోటీన్ ఐరన్ ఎక్కువ

100 గ్రాముల మైసూర్ దాల్ లో 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్లతో పాటుగా ఐరన్ ఫైబర్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఈ పప్పు ఎంతో మంచిది. ఎందుకంటే మైసూర్ దాల్ లో యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫైబర్ కొలెస్ట్రాల స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

3. శనగపప్పు – కండరాలను నిర్మించడంలో కీలకం : 100 గ్రాముల శనగపప్పులు దాదాపుగా 22 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అత్యంత ప్రోటీన్ కలిగిన పప్పు ధాన్యాలలో పెసరపప్పు ఒకటిగా చెప్పవచ్చు. కండరాల పెరుగుదలకు మరియు శరీర బలానికి ఇది ఉత్తమమైనది. అదేవిధంగా శనగపప్పులో క్యాల్షియం ఫైబర్ మెగ్నీషియం కూడా అధిక మోతాదులో ఉన్నాయి. ఇది ఎముకలను బలపరచడంతో పాటు ఎక్కువసేపు కడుపుని నిండుగా ఉంచుతుంది.

Protein Powders మరి ఏ పప్పు బెస్ట్?

ప్రోటీన్ పరిమాణం గురించి అయినట్లయితే 100 గ్రాములు పప్పులో 28 – 30 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఒకవేళ మీరు తేలికైన మరియు సులభంగా జీర్ణం అవ్వాలి అనుకుంటే పెసరపప్పు గొప్ప ఎంపిక. ఇక పప్పులో ఉండే ఇనుము గుండె ఆరోగ్యానికి ప్రయోజకరంగా ఉంటుంది. సమతుల్యమైన ఆహారాన్ని కోరుకున్న వారు ఈ పప్పులన్నిటిని కూడా రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. ఇలా ప్రతిరోజు పప్పు ధాన్యాలను తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది