Prawns : మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా… మీ శరీరంలో శక్తిని నింపాలన్నా… వీటిని తినాల్సిందే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prawns : మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా… మీ శరీరంలో శక్తిని నింపాలన్నా… వీటిని తినాల్సిందే…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 August 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Prawns : మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా... మీ శరీరంలో శక్తిని నింపాలన్నా... వీటిని తినాల్సిందే...?

Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు ఫ్రాన్స్ అంటే రొయ్యలను కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. భారతీయులు తమ వంటకాలలో రొయ్యలని ఎక్కువగా వినియోగిస్తుంటారు. వారి వంటకాలలో ప్రత్యేక స్థానం ఇస్తారు. పోషక విలువలతో కూడి న అంటే ఎంతో ఇష్టంగా తినేవారు కూడా ఉన్నారు. అందరూ ఈ రొయ్యలను అస్సలు ఇష్టపడరు. తినడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి, శరీరంలో పోషకాలను నింపుతుంది. రొయ్యల్లో అధిక స్థాయిలో ప్రోటీన్లు,విటమిన్లు కన్జాలు ఉంటాయి. కాబట్టి, ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి అని చెబుతున్నారు నిపుణులు.మీ ఆహారంలో చేర్చుకోవటానికి ఈ రొయ్యలు మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. రొయ్యల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Prawns మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా మీ శరీరంలో శక్తిని నింపాలన్నా వీటిని తినాల్సిందే

Prawns : మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా… మీ శరీరంలో శక్తిని నింపాలన్నా… వీటిని తినాల్సిందే…?

Prawns రొయ్యలలో ప్రోటీన్స్

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, కోరుకోగానే సరిపోదు కదా, సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అయితే, సరైన ప్రోటీన్ కలిగిన ఆహారాలలో ఈ రొయ్యలు కూడా ఒకటి. కావలసినంత ప్రోటీన్ సమృద్ధిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము. అది మనం తీసుకునే ఆహారాలను బట్టి ఉంటుంది. శరీర కణాల నిర్మాణానికి, వాటి మరమ్మత్తులకు ప్రోటీన్ చాలా అవసరం.రొయ్యల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.కండరాలను బలోపేతం చేస్తుంది. శరీర పనితీరు మెరుగుపరుస్తుంది.రోజువారి ప్రోటీన్ అవసరాలు తీర్చుటకు రొయ్యలు చాలా బాగా పనిచేస్తాయి.

విటమిన్లు,ఖనిజాలు : విటమిన్ బి12,విటమిన్ ఈ, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు,రొయ్యల్లో పుష్కలంగా ఉంటాయి.నాడి వ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే DNA బతికే తోడ్పడుతుంది శరీరకణాలను దెబ్బతీనకుండా కాపాడే ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E కూడా రొయ్యల్లో ఉంటుంది.అలాగే జింక్,సెలీనియం వంటి ఖనిజాలు, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

తక్కువ కేలరీలు : బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ రొయ్యలు చాలా ఉపకరిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే అధిక కేలరీలను జోడించకుండానే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. పోషకాలు లోపం లేకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి రొయ్యలు ఎంతగానో సహకరిస్తాయి.

ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ : ఆరోగ్యంగా ఉంచుటకు ఈ రొయ్యలు చాలా బాగా ఉపకరిస్తాయి. ఎందుకంటే ఇందులో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లో ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండడం చేత శరీరంలో మంటను తగ్గించే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారంలో రొయ్యల చేర్చుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రొయ్యలు అనేక రకాల వంటకాలు ఉపయోగిస్తారు. కూరల నుండి సలాడ్ల రూపంలో కూడా ఎన్నో రకాల వంటకాలను చేస్తారు.

సులభంగా చేసుకోగలిగిన ఆహారాలలో రొయ్యలు ఒకటి : రొయ్యలు త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి, బిజీగా ఉండే వ్యక్తులకు పోషక ఆహారమైన ఈ రొయ్యలు తక్కువ సమయంలో తయారు చేసుకోవడానికి వీలవుతుంది. భారతీయ వంటకాలలో రొయ్యలు చేర్చడం వాటి పోషకాలలో మనకు ఆరోగ్య ప్రయాజనాలను అందిస్తుంది. ఈ ఆహారాలలో అప్పుడప్పుడు తప్పనిసరిగా రొయ్యల్ని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, అప్పుడప్పుడు రొయ్యలను మీ డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది