Red Food Benefits : మీరు ఎరుపు రంగులో ఉండే ఆహారాలను… ప్రతిరోజు తీసుకుంటే… బాపురే అనాల్సిందే…?
ప్రధానాంశాలు:
Red Food Benefits : మీరు ఎరుపు రంగులో ఉండే ఆహారాలను... ప్రతిరోజు తీసుకుంటే... బాపురే అనాల్సిందే...?
Red Food Benefits : కూరగాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. భిన్న రంగులలో ఉండే ఆహారాలను తరచూ తీసుకుంటే, ఎన్నో పోషకాలను మన శరీరానికి అందించవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఇలా తీసుకున్నట్లయితే శరీరంలో పోషకాహార లోపం ఉండదట. అయితే, మరి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు ఏమిటో, వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Red Food Benefits : మీరు ఎరుపు రంగులో ఉండే ఆహారాలను… ప్రతిరోజు తీసుకుంటే… బాపురే అనాల్సిందే…?
ఎరుపు రంగులో ఉండే ఆహారాలను ప్రతిసారి తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాంటీ ఆక్సిడెంట్ లో కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించగలుగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి తగ్గిస్తుంది. కణాలకు జరిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లు వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. ఇంకా హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు. ఎరుపు రంగు ఆహారాల్లో యాంటీ ఇన్ఫలమెంటరీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో విటమిన్ సి, లైకోఫిన్ ఉంటుంది. ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మ కణాలు నింపకుండా రక్షిస్తుంది. చార్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేస్తుంది. ఆహారాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి, రక్తం చెందడానికి సహకరిస్తుంది తద్వారా రక్తహీనత సమస్య తగ్గి, హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట నుంచి బయటపడవచ్చు ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Red Food Benefits ఆహారాలకు ఉదాహరణ
టమాటా, రెడ్ క్యాప్సికం, రెడ్ చిల్లి, చెర్రీ, స్ట్రాబెరీ, ఆపిల్, దానిమ్మ, ఇంకా మొదలగు కొన్ని ఆహారాలు రెడ్ కలర్ లో ఉన్నవి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మంచిది.