Skin Health Beauty Tips : మీరు అందంగా కనిపించాలంటే ఈ పోషకం కావాలి… ఇది ఏ ఆహారాలలో లభించునో తెలుసా…?
ప్రధానాంశాలు:
Skine Health Beauty Tips : మీరు అందంగా కనిపించాలంటే ఈ పోషకం కావాలి... ఇది ఏ ఆహారాలలో లభించునో తెలుసా...?
Skin Health Beauty Tips : పూర్వకాలం నుంచి, నేటి కాలం వరకు ప్రతి ఒక్కరు కూడా యవ్వనంగా ఉండాలని, ఎంతో అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా చర్మ సంరక్షణను కాపాడుకుంటారు. చర్మం ఎంతో సౌందర్యంగా ఉండాలని కోరుకుంటారు. నలుగురిలో వెళితే, తమ అందాన్ని పొగిడితే, ఎక్కడ లేని సంతోషంతో వారి మనసు ఉరకలు వేస్తుంది. అందంగా లేని వారు, మీరు అందంగా లేరు అంటే, ఎంతో మానసికంగా కృంగిపోతారు. నలుగురిలోకి వెళ్లి స్వేచ్ఛగా తిరగలేరు. అవమానాలతో బ్రతకాల్సి వస్తుంది. వీరు అందంగా ఉండాలని ఎన్నో మార్కెట్లలో లభించే ప్రొడక్ట్స్ ని తెచ్చి వాడుతూ ఉంటారు. దీనివల్ల అందం పెరగడం ఏమో కానీ, ఇంకా అందవికారంగా మారే ప్రమాదం ఉంది. దీనికి బదులు మనం రోజు తినే ఆహారాలలోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. చర్మం ఎప్పుడు యవ్వనంగా, చర్మానికారింపుతో సంతరించుకోవాలన్నా, చర్మం చక్కటి మెరుపును సొంతం చేసుకోవాలన్న, ఈ కొల్లజెన్ అనే పోషకం ఎంతో అవసరం.

Skine Health Beauty Tips : మీరు అందంగా కనిపించాలంటే ఈ పోషకం కావాలి… ఇది ఏ ఆహారాలలో లభించునో తెలుసా…?
Skin Health Beauty Tips : కొల్లాజెన్ అధికంగా లభించే ఆహారాలు
కొల్లాజను ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. మన ముఖం పై ముడతలు రాకుండా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వాటికంటే నేచురల్ గా సమతుల్యమైన ఆహారం. కొల్లాజన్ పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే చర్మానికి ఎంతో మంచిది. అటువంటి ఆహారాలే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
Skin Health Beauty Tips : అవకాడో పండు
అమ్మ సౌందర్యాన్ని పెంచుటకు విటమిన్ – ఈ, ఎంతో దోహదపడుతుంది. ఇంకా ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, అధిక సల్ఫర్, జింకు వంటివి కూడా ఉంటాయి. గొల్ల జెన్ విచ్చిన్నతను నివారించుటకు సహాయపడుతుంది. మన స్కిన్ టౌన్ ను నిర్వహిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.
Skine Health Beauty Tips : డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ లో కూడా కొల్లాజన్ ఉంటుంది. బాదంపప్పు, జీడిపప్పు, అవిసె గింజలు, ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి, ఇంకా కొల్లాజన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే చర్మం ముడతలు రాకోకుండా వృద్ధాప్య ఛాయాలని దరిచేరనీయవు.
Skine Health Beauty Tips : ఆకుకూరలు, బ్రోకోలి
ఆకుకూరలు, బ్రోకోలి, బచ్చలి కూర, డోరా ఫిల్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కొలెజెంట్స్ ఆయిల్ కూడా పెరుగుతాయి. చర్మం స్థితిస్థాపకతను పెంచి ముడతలు నివారిస్తుంది.
Skine Health Beauty Tips : సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్- సి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రో కొలజను ఉత్పత్తికి ఎంతగానో సాయపడుతుంది. కొల్లాజ్జాన్ని గ్రహించే శరీర సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.
Skine Health Beauty Tips : టమాటాలు, గుడ్లు
ఆటలో కూడా విటమిన్స్-c ఎక్కువగానే ఉంటుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. అల్లాజను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాదు కోడిగుడ్డులో కూడా సల్ఫర్,ప్రోలిన్ అధికంగా ఉంటాయి. తీరంలో కొల్లాజను ఉత్పత్తికి ఈ టమాటా, గుడ్లు , కొల్లాజం ఉత్పత్తికి మద్దతునిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచగలదు.