Banana : ఆరోగ్యానికి అరటితో ఇన్ని సమస్యలా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!!
Banana : అందరూ ఎంతో సులభంగా కొనుగోలు చేసే పండు అరటిపండు. అరటిపండు అన్ని సీజన్లో దొరుకుతుంది. ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు అందించే ఒక అద్భుతమైన పండు అరటి దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి అందుతుంది. కావున అరటిపండు లో ఉండే విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, చక్కెర, ఫైబర్ లాంటి పోషకాలు అధికంగా ఉండడమే ముఖ్య కారణం. ఇది జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అరటిపండు లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలును అందిస్తుంది. అలాగే ఈ అరటిపండు అధికంగా తీసుకుంటే అంతకు మించిన అనారోగ్యం సమస్యలు వస్తాయి. ఎందుకనగా ఈ పండులో సుమారు 100 క్యాలరీలు ఉంటాయి.
రోజు రెండు అరటి పండ్లు మించి తీసుకుంటే బరువు వేగంగా పెరుగుతుంటారు. అలాగే దీనిలో లభించే పొటాషియం పరిమాణం కూడా అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన దానికంటే అధికంగా పొటాషియం తీసుకుంటే వాంతులు, మైకం రేటు పెరుగుతుంది. కొన్ని సమయాలలో గుండెపోటుకు కూడా కారణం అవుతుంది.. అతిగా అరటిపండు తింటే కలిగే నష్టాలు : *అరటి పండ్లను ఎక్కువగా తింటే దానిలోని స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు పరిమితంగా తీసుకుంటే మంచిది. *పచ్చి అరటిపండ్లలో స్టార్చ్ అధిక పరిమాణంలో ఉంటాయి. దీని నిత్యం తీసుకుంటే కడుపునొప్పి, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చాలా మేలు చేస్తుంది. తక్కువ నీటిని కలిగి ఉంటుంది. కానీ అతిగా తీసుకుంటే మలబద్దకానికి దారితీస్తుంది. *అరటిలో విటమిన్ b6 అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే నరాలు దెబ్బతింటాయి. బాడీ బిల్డింగ్ కోసం అరటి పండ్లు అధికంగా తినేవాళ్ళకి ఈ సమస్య వస్తుంది. *కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ అరటి కి దూరంగా ఉండాలి.*అ రటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలలో వచ్చి ఏర్పడుతుంది అని కొన్ని ఆధ్యాయంలో బయటపడింది. దీనిలో స్టార్చ్ అధికంగా ఉంటుంది ఈ దంతాల మధ్య సులభంగా అంటుకుపోతుంది. రెండు గంటల్లోపు దంతాలను శుభ్రం చేసుకోవాలి.