Soaked Chana : నానబెట్టిన శనగలు తినడం వలన కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Soaked Chana : నానబెట్టిన శనగలు తినడం వలన కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే…!

Soaked Chana : మంచి శనగలు మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. చాలామంది వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటారు. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక కప్పు శనగలను తినటం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. అలాగే శరీరానికి బహుళ ప్రయోజనాలు లభిస్తాయి. ఎముకలు దృఢంగా మారుతాయి […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Soaked Chana : నానబెట్టిన శనగలు తినడం వలన కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే...!

Soaked Chana : మంచి శనగలు మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. చాలామంది వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటారు. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక కప్పు శనగలను తినటం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. అలాగే శరీరానికి బహుళ ప్రయోజనాలు లభిస్తాయి. ఎముకలు దృఢంగా మారుతాయి : ప్రోటీన్ కండరాల నిర్మాణానికి శరీర బహుళవిధులకు రక్తప్రసనకు ఉపయోగపడుతుంది. పచ్చిశనగలు యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ అధికంగా ఉంటాయి.

రోజు వీటిని తినడం వలన ఎముకలను దృఢంగా మారుస్తుంది. షుగర్ కు చెక్ :పచ్చి శనగలు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. కావున డయాబెటిక్ పేషెంట్లు పచ్చిబఠానీ నిర్భయంగా తీసుకోవచ్చు.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: పచ్చిశనగలను కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. పచ్చిశనగలలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది:పచ్చి శనగలు తక్షణ శక్తి నిచ్చే పోషకాహారం. వీటిని తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉండవచ్చు. పచ్చిశనగల్లో ఉండే డైటరీ ఫైబర్ ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా నానబెట్టిన పచ్చిశనగలు తీసుకోవాల్సిందే.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది