Socks washing : మీరు వేసుకునే సాక్షుల విషయంలో నిర్లక్ష్యం తగదు… ప్రాణాలకే ప్రమాదం… ఎందుకో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Socks washing : మీరు వేసుకునే సాక్షుల విషయంలో నిర్లక్ష్యం తగదు… ప్రాణాలకే ప్రమాదం… ఎందుకో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Socks washing : మీరు వేసుకునే సాక్షుల విషయంలో నిర్లక్ష్యం తగదు... ప్రాణాలకే ప్రమాదం... ఎందుకో తెలుసా...?

Socks Washings : సాధారణంగా సాక్సులు ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా చేసే తప్పు. సరిగ్గా ఉతక్కుంటా ఒక్క జతనే పదేపదే వాడడం, ఇలాంటి అలవాటు ఉన్నవారికి ఇటువంటి ఆరోగ్య ప్రమాదాలు కలుగుతాయో మీకు తెలుసా.. ఇలా వాడితే ప్రాణాలకి ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వ్యక్తిగతంగా పరిశుభ్రత చాలా ముఖ్యం. పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.అయితే, పాదాలు కూడా పాదాలు ఉంచుకోవాలి. పాదాలు శుభ్రంగా ఉంటే సరిపోదు పాదాలకు వేసుకునే సాక్స్ కూడా శుభ్రంగా ఉండాలి. రోజు ఉతికిన సాక్స్ ని ధరించాలి. మందు చేసే పొరపాటు నిత్యం ఒకే సాక్స్ ని ఉతక్కుంటా వాడే అలవాటు ఉంటుంది. ఇది చిన్న విషయమే కదా అని కొట్టి పడేస్తారు. కానీ దీనిలో ఎంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రాణాంతకరమైన వ్యాధులు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పాదాలు తేమగా ఉంటే పాదాలు మురికిగా ఉన్న సాక్షులతో కలిసి ఉంటే బ్యాక్టీరియా పెరగడానికి చాలా పెద్ద కారణమవుతుంది. బ్యాక్టీరియాలకు మంచి వాతావరణం అవుతుంది. గడిచే కొద్ది సూక్ష్మజీవులు చర్మాన్ని గట్టిగా పట్టుకుని ఇంఫెక్షన్స్ కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. కాళ్లపై చిన్న గాయాలు పుండ్లు కూడా ఏర్పడతాయి.

Socks washing మీరు వేసుకునే సాక్షుల విషయంలో నిర్లక్ష్యం తగదు ప్రాణాలకే ప్రమాదం ఎందుకో తెలుసా

Socks washing : మీరు వేసుకునే సాక్షుల విషయంలో నిర్లక్ష్యం తగదు… ప్రాణాలకే ప్రమాదం… ఎందుకో తెలుసా…?

Socks washing డయాబెటిస్ వ్యక్తులకు హెచ్చరిక

మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే పాదాలకు సంబంధించినా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఊరికేగా ఉన్న సాక్షులను లేదా ఎక్కువ రోజులు ధరించిన సాక్షులను పదేపదే వినియోగిస్తే ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి. డయాబెటిస్ పేషెంట్స్ ఇలా ధరిస్తే వారికి పుండ్లు అయ్యో ప్రమాదం ఉంది. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి గాయాలు త్వరగా మానవు. కాబట్టి, ఇన్ఫెక్షన్లు త్రీవ్రమై,గ్యాంగ్రిన్ వరకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.ఇది ప్రాణాలకు హానికరమైన స్థితికి కూడా చేరవచ్చు.

నరాల పనితీరు దెబ్బ తినే ప్రమాదం : సరిగ్గా ఉతకని సాక్షులను ధరిస్తే లేదా బాగా ఇరుకుగా ఉన్న సాక్షులను ధరించడం వల్ల పాదాలలో నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.నరాల పనితీరు బలహీన పడుతుంది. దీన్ని భాషలో న్యూరోపతి అంటారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే పాదాల స్పర్శకు స్పందించకపోవడం తిమ్మిర్లు తల్లిత్తే ప్రమాదాలు తలెత్తుతాయి.

రక్షణ మార్గం : ఈ సమస్యలన్నీటిని నివారించడం చాలా సులువు. ప్రతిరోజు కొత్తగా వచ్చిన సాక్షులను మాత్రమే ధరించాలి. ఉతకకపోతే కనీసం రెండవ జత అయిన వాడాలి.గాలి తగిలే పత్తితో చేసిన ముడతలేని సాక్షులను ఉంచుకోవాలి. దీనివల్ల గాలి ప్రసన్న బాగా జరుగుతుంది. తేమ తక్కువగా ఉంటుంది.

నిపుణులు ఏం చెబుతున్నారు:
. ఈరోజు సాక్షులని శుభ్రంగా ఉతికి ధరించాలి.
. మధుమేహం పేషెంట్లు మరింత శుభ్రతను పాటించాలి.
. చిన్న పుండ్లు, గాయాలను కూడా తేలిగ్గా తీసుకోకూడదు.
.రాత్రి సమయాల్లో పాదాలు పరిశీలించి గాయాలు ఉన్నాయని చూసుకోవాలి.
.ఎక్కువ ఉష్ణోగ్రతలు వాష్ చేయడం ద్వారా బ్యాక్టీరియాలను నివారించవచ్చు.
ప్రతి ఒక్కరు చేసే తప్పు,మురికి సాక్షులనే వాడడం. దీనిని అంత పెద్దగా పట్టించుకోరు.కానీ ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.ముఖ్యంగా, డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ప్రాణాపాయం కలిగించవచ్చు. శుభ్రతను నిత్యం పాటిస్తే,మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది