Personality Test : మీ చిటికెన వేలు పొడవును బట్టి… వేలు పొడువా, పోట్టినా… మీరెంత లక్కీనో చెప్పవచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Personality Test : మీ చిటికెన వేలు పొడవును బట్టి… వేలు పొడువా, పోట్టినా… మీరెంత లక్కీనో చెప్పవచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Personality Test : మీ చిటికెన వేలు పొడవును బట్టి... వేలు పొడువా, పోట్టినా... మీరెంత లక్కీనో చెప్పవచ్చు...?

Personality Test : జ్యొతిష్య‌శాస్త్రం ప్రకారం చేతి రేఖలను బట్టి వారి భవిష్యత్తుని తెలియజేస్తారు. అలాగే చేతి వేలు పొడవును బట్టి కూడా జాతకాన్ని అంచనా వేయవచ్చని తెలియజేస్తున్నారు. మీ చిటికెన వేలు పొడవు ఎంత.. ఉంగరపు వేలు కంటే చిటికెన వేలు చిన్నదిగా, లేదా చిటికెన వేలు ఉంగరపు వేలు కంటే పొడవుగా ఉందా.. లేని పొడవును బట్టి మీ వ్యక్తిత్వ లక్షణాలను అర్థం చేసుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.. ఈ చిటికెన వేలు మన చేతి వేలిలో ఒక భాగం. మి అరచేతి వేలులో ఒక అవయవంగా ఉండటమే కాకుండా,అద్భుతమైన సామర్ధ్యాన్ని కూడా కలిగి మీకు తెలుసా. చేతిలో చిటికెన వేలు మన అరచేతిలో అతి చిన్న వేలు అయినప్పటికీ, హస్త సాముద్రికంలో దీని ప్రాముఖ్యత అపారమైనది. చాలామందికి చేతి ఆకారాలు చాలా భిన్నంగా ఉంటాయి. మందికి చాలా చిన్న వేళ్ళు ఉంటాయి. అందరికీ పొడవైన వేలు కలిగి ఉంటారు. కానీ అరచేతిలోని వేల పొడవు, ఆకృతి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మీకు తెలుసా.. మన చేతి వేలి పొడవును బట్టి మన భవిష్యత్తుని, వ్యక్తిత్వం గురించి చాలా నేర్చుకోవచ్చు. ఈ స్టోరీలో ఈరోజు మనం చేతిలోనే అతి చిన్న వేలు అయిన చిటికెను వేలు గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నాం.ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. చిటికెన వేలు పొడవు చూసి మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. మీరు మీ విధి గురించి కూడా తెలుసుకోవచ్చు..

Personality Test మీ చిటికెన వేలు పొడవును బట్టి వేలు పొడువా పోట్టినా మీరెంత లక్కీనో చెప్పవచ్చు

Personality Test : మీ చిటికెన వేలు పొడవును బట్టి… వేలు పొడువా, పోట్టినా… మీరెంత లక్కీనో చెప్పవచ్చు…?

Personality Test అతిగా పొడవాటి చిటికెని వేలు

చేతిలోని అతి చిన్న వేలు చిటికెన వేలు. నీ పొడవు సాధారణంగా ఉంగరపు వేలుపై అంచు వరకు, పైకీలు వరకు ఉంటుంది. కానీ ఒక వ్యక్తి వేలు దీనికంటే పొడవుగా ఉంటే అది వారికి చాలా శుభప్రదం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఉంగరపు వేలు పైకీలు కంటే చిటికెన వేలు పొడవుగా ఉంటే అలాంటి వారికి చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు.ఈ వ్యక్తులు తమ కృషి, ప్రయత్నాల ద్వారా సమాజంలో ఉన్నత స్థాయిలకు, గౌరవాన్ని సాధిస్తారు. పొడవాటి చిటికెన వేలు మీరు ఏ పని పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నారని, జీవితంలో తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని కోరుకుంటున్నారని సూచిస్తుంది.

చిటికెను వేలును కుదించడం : వ్యక్తి కిటికీలు పొడవు చాలా తక్కువ ఉంటే, అలాంటి వ్యక్తులు జీవితంలో చాలా సంపాదించాలనుకుంటున్నారని సూచిస్తుంది. ఈ వ్యక్తులు డబ్బు సంపాదించడానికి వివిధ పద్ధతులను అవలంబించడానికి, చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది, ఇష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉంటారని కూడా అర్థం.
ఇంటి వారు ఏదైనా విషయాన్ని చాలా త్వరగా అర్థం చేసుకోగలరు, ఎక్కువ సమయంలోనే నిర్ణయాలు తీసుకోగలరు. వ్యక్తులు తమ జీవితాల్లో లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే,అలాంటి వ్యక్తులు తమ ప్రకటనలను వివరించడానికి చాలా సమయం తీసుకుంటారు.

చిటికెన వేణు మొదటి పలాంక్స్ పొడవులో పెరుగుదల : చేతివేళ్లను సాధారణంగా మూడు భాగాలుగా విభజించబడ్డాయి, హస్త సాముద్రికం, దీని ప్రకారం మీ భాగాలకు వేరువేరు ప్రాముఖ్యతను ఉన్నాయి. వ్యక్తి చిటికెన వేలు మొదటి భాగం ఇతర భాగాల కంటే పొడవుగా ఉంటే, అటువంటి వ్యక్తుల పిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏ సమయంలో ఈ వ్యక్తులు అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో బాగా అర్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సైన్స్ రంగంలో విజయం సాధిస్తారు.

చిన్న వేలు రెండోవ ఫలాంక్స్ పెరిగిన పొడవు : సాముద్రికం ప్రకారం చిటికెను వేలు రెండవ లేదా మధ్య భాగం ఇతర భాగాల కంటే పొడవుగా ఉన్నవారు తమకంటే ఇతరుల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అలాగే అలాంటి వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు. పొడవైన మధ్య విభాగం అటువంటి వ్యక్తుల కష్టపడి పని చేయడం ద్వారా వ్యాపారంలో విజయం సాధిస్తారని సూచిస్తుంది. కానీ వారు తమ గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు.

చిన్నవేలు మూడవ ఫలాంగ్స్ పొడవు పెరుగుదల : చికెన్ వేలులో మూడవ భాగం పొడవుగా ఉంటే అలాంటి వ్యక్తులు చాలా తెలివైన వారిని అర్థం, కానీ ఈ భాగం చిన్నగా ఉంటే అలాంటి వ్యక్తులు చాలా మంచి స్వభావం గల వారిని పరిగణించబడతారు. వీరికి ఎవరి గురించి కూడా చెడు ఆలోచనలు కలిగి ఉండరు. అందరి పట్ల మంచి భావాలను కలిగి ఉంటారు. అలాంటి వారికి ఎవరైనా చెడు చేసిన,వారి హృదయాల్లో వారి పట్ల మంచి భావాలు ఉంటాయి.

చిటికెన వేలు ఉంగరపు వేలు పొడవుకు సమానం : వ్యక్తి చిటికెన వేలు ఉంగరపు వేలు అంత పొడవుగా ఉంటే, అలాంటి వ్యక్తులు చాలా తెలివైన వారు, ఇటుకని వేణు పొడవు ఉంగరపు వేలు పొడవుతో సమానంగా ఉండటం వల్ల మీరు మీ పని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందుతారని సూచిస్తుంది. హస్త సాముద్రికం ప్రకారం, చిటికెన వేలు ఎంత పొడవుగా ఉంటే,అది ఆ వ్యక్తికి అంతా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది