Phone : ఫోన్ ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అనారోగ్యం… కంపల్సరీ చదవండి..!!
Phone : ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఫోన్ వాడని వారంటూ ఎవరు లేరు.. ఫోన్ జీవితం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి జీవితాన్ని సుఖంగా హ్యాపీగా సాగిన చేసే సెల్ తో వచ్చే అనారోగ్య సమస్యలు చాలా మందికి తెలియదు.. సెల్ తీసుకువచ్చిన టెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఫోన్ మాట్లాడే కారణంగా కలిగే ఆరోగ్య సమస్యల మీద చేయి నాకు చెందిన పరిశోధకులు పరిశోధన కనుగొన్నారు.. ప్రపంచవ్యాప్తంగా సెల్ఫోన్ ఏ వయసు నుంచి వాడుతున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే సరాసరిన 10 ఏళ్ల వయసు వచ్చేసరికి వారికంటూ ఒక ఫోన్ వాడుతున్నారు అన్న విషయాన్ని కనుగొన్నారు.
ప్రపంచంలో 300 మందికి 10 ఏళ్ల వయసుకే ఫోన్లు వాడుతున్నారు. ఫోన్లు తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ శక్తీని విడుదల చేస్తూ ఉంటాయి. వీటిని అధికంగా వాడుతున్న కొద్ది అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సెల్ ఫోను వారానికి అరగంట కంటే ఎక్కువ సేపు వాడితే అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలువురి అకాల మరణాలకు హైబీపీఏ కారణం అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే హై బీపీ శాతం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు.
బ్రిటన్ లోని బయో బ్యాంకు నుంచి 37 73 ఏళ్ల వయసు ఉన్న రెండు లక్షల మందికి సంబంధించిన డేటాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వారానికి ఎంత సేపు ఫోన్ మాట్లాడతారు. అన్న విషయం పై ఆసక్తికర విషయాన్ని కనుగొన్నారు. ఏడు శాతం మందిలో అధిక రక్తపోటు వస్తున్నట్లు కనుగొన్నారు. వారానికి అరగంట పాటు ఫోన్ మాట్లాడే వారిలో 12% ఎక్కువ రక్తపోటు గురయ్యారు వారానికి అరగంట నుంచి గంట పాటు ఫోన్ మాట్లాడేవాళ్ళు శాతం ఒకటి నుంచి మూడు గంటలు మాట్లాడే వారిలో 16% అధిక రక్తపోటు ముప్పు ఉన్న విషయాన్ని కనుగొన్నారు. ఫోన్ మాట్లాడడం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న విషయం తాజా ఆధ్యాయనంలో కొంతమంది పరిశోధకులు దీనిని కనుగొన్నారు.