40 Years : 40 సంవత్సరాలు దాటిన పురుషులకి వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే…!
40 Years : వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి శ్రమ ఒకటి తట్టుకునే సామర్థ్యం తగ్గుతూ ఉంటాయి. అంతకుముందు ఆరోగ్య విషయంలో చేసిన నిర్లక్ష్యం అలవాట్లు వ్యసనాలు వంటివి వయసు పెరిగినప్పుడు అవి మనపై ప్రభావాన్ని చూపుతాయి. నాటి నుంచి అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. మరి అలాంటప్పుడు 40 పైబడిన వారుకి వచ్చే సమస్యలు అలాగే తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం… 40 సంవత్సరాల వయసు రాగానే వివిధ రకాల ఆరోగ్య […]
40 Years : వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి శ్రమ ఒకటి తట్టుకునే సామర్థ్యం తగ్గుతూ ఉంటాయి. అంతకుముందు ఆరోగ్య విషయంలో చేసిన నిర్లక్ష్యం అలవాట్లు వ్యసనాలు వంటివి వయసు పెరిగినప్పుడు అవి మనపై ప్రభావాన్ని చూపుతాయి. నాటి నుంచి అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. మరి అలాంటప్పుడు 40 పైబడిన వారుకి వచ్చే సమస్యలు అలాగే తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం…
40 సంవత్సరాల వయసు రాగానే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఆ సమస్యలు మరియు వాటిని తగ్గించే సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు పరీక్షలు చేపించిన 40 సంవత్సరాలు దాటితే పురుషులు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. యుక్త వయసులో వెంట్రుకలు ఎంత ఒత్తుగా ఉన్నా 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి వెంట్రుకలు రాలి సాంద్రత తగ్గిపోతుంది. 40 సంవత్సరాల వయసు దాటిన దాదాపు చాలామంది పురుషుల వెంట్రుకలు రాలి బట్టతల పొందారు. డెంటల్ రీసెర్చ్ వారు అధ్యయనాలు జరిపి తెలిపిన ప్రకారం 40 సంవత్సరాల వయసు దాటిన పురుషులలో నోటి సమస్యలు అధికంగా కలుగుతాయని తెలిపారు.
నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ఒక్కటే ఈ సమస్యను తగ్గించే మార్గం. చాలామంది యుక్తవయసులో గల పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతుంటారు. ఒకవేళ ఈ సమయంలో జింకు వెళ్లడం లేదా అయితే 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీ బరువు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కావున తినే ముందు ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి. అయితే 46% మంది దూర దృష్టిలోపాలు 25 శాతం మంది దగ్గరి దృష్టి లోపాలు మరియు 45 శాతం మంది అసమదృష్టి లోపాలను కలిగి ఉన్నారు.
ఒక జత మంచి లెన్స్ లేదా అద్దాలు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మీకు ఆరోగ్యం అనారోగ్యం ఏది ఒక్కరోజులో వచ్చేది కాదు.. పోయేది కాదు.. మొదటి నుంచే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అంటే జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మద్యపానం, ధూమపానం అలవాటు కు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు..