Legs : కాలేయం దెబ్బతిన్నప్పుడు కాళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తాయి… అవి ఏమిటంటే…!!
Legs : మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా మరియు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేసినా ముందుగా వాటి యొక్క లక్షణాలు అనేవి మన బాడీపై చూపిస్తాయి. అలాగే మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది మన శరీరంలోని విష పదార్థాలను మరియు మలినాలను బయటకు పంపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే మన కాలేయం అనేది సరిగ్గా పని చేయకపోతే శరీర ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుంది. అలాగే మన […]
ప్రధానాంశాలు:
Legs : కాలేయం దెబ్బతిన్నప్పుడు కాళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తాయి... అవి ఏమిటంటే...!!
Legs : మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా మరియు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేసినా ముందుగా వాటి యొక్క లక్షణాలు అనేవి మన బాడీపై చూపిస్తాయి. అలాగే మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది మన శరీరంలోని విష పదార్థాలను మరియు మలినాలను బయటకు పంపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే మన కాలేయం అనేది సరిగ్గా పని చేయకపోతే శరీర ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుంది. అలాగే మన కాలేయం అనేది దెబ్బతింటే ఆ లక్షణాలు అనేవి మన పాదాలలో కనిపిస్తాయి. అయితే వీటిని ప్రారంభ లక్షణాలుగా గుర్తించవచ్చు అని నిపుణులు అంటున్నారు…
మన కాలేయంలో ఏర్పడే పిత్తం అనేది మరీ మందంగా మారినప్పుడు మన పాదాలలో దురద అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మీ పాదాలలో భరించలేనంతగా దురద అనేది వచ్చినప్పుడు మరియు రాత్రంతా చికాకుగా అనిపిస్తే మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే మీ పాదాలపై గోధుమ మరియు ఎరుపు రంగులో మచ్చలు కనిపిస్తే దీనికి ఫ్యాటీ లివర్ మరియు హైపటైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టే…
మన శరీరంలో ఉన్న కాలేయం అనేది సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలోని ఇతర భాగాలపై మచ్చలు అనేవి వస్తాయట. అలాగే కాళ్లలో గోర్ల సమస్య వచ్చినప్పుడు అవి బాగా పుచ్చిపోయినప్పుడు కూడా కాలేయ సమస్య ఉన్నట్లే. కావున మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అంతేకాక మీ పాదాల మడమల్లో ఎక్కువ పగుళ్లు అనేవి వచ్చినా మరియు అవి తొందరగా తగ్గకపోయినా మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి…