Hair Tips : ఈ ఆకును తెల్ల జుట్టుకు రాస్తే.. నిమిషాల్లోనే నల్లగా మారిపోతాయి!

Hair Tips : పాతికేళ్ల వయసులోనే పండు ముసలకి తెల్లబడ్డట్టు జుట్టు తెల్లబడుతుంది. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పుల కారణంగానే ఇలా అవుతుంది. అలాగే జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం, జుట్టు పలచబడడం, స్త్రీలు, పురుషులు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్ని రకాల వైద్యాలు చేయించినా ఈ సమస్యలు తగ్గక నానా అవస్థలు పడుతుంటారు. అంతే కాందడోయ్ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ.. రకరకాల షాంపూలు, హెయిర్ డైలు, స్ప్రేలు వాడుతారు. కానీ ఇదంతా చేయడం కంటే తెల్ల రంగు జుట్టును నల్లగా చేసుకునేందు ఈ చిట్కా పాటిస్తే చాలు. అయితే ఆ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఉమ్మెత్త ఆకులను తీసుకొని మెత్తగా దంచి స్వచ్ఛమైన నువ్వల నూనెలో మరిగించాలి. ఆ తర్వాత దాన్న చల్లార్చి వడకట్టాలి. దీన్ని వారం రెండు రోజుల పాటు తలకు అప్లై చేయడం వల్ల ఈ నూనె చుండ్రు మరియు జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలను అరికట్టడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. డాతురా యొక్క పునరుత్పత్తి లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయ పడతాయి. ఉమ్మెత్త ఆయిల్ తో పాటు మీ స్కాల్ప్ కు మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ లో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

ummettha leaves that turn white hair goes to black
ummettha leaves that turn white hair goes to black

తెల్ల జుట్టు సమస్యలను నివారించి జుట్టు కండిషన్ లో ఉండేలా చేస్తుంది. నువ్వుల నూనెను జుట్టు పెరుగుదలకు మరియు స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి ప్రముఖంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనె తలలోని చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మరియు తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది రసాయనిక నష్టాన్ని, నయం చేయడంలో సహాయపడుతుంది. మీ జుట్టు షాప్ట్ లు మరియు ఫోలికల్స్ కు పోషణను అందిస్తుంది. బట్టతల, తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించి మీ సమస్య నుండి బయట పడవచ్చు. అందుకే వారంలో రెండు రోజులు ఈ నూనెను తలకు పట్టించుకొని తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోండి.

Advertisement