Health Benefits : ఉలవలు, ఉలవచారులో దాగివున్న రహస్యాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఉలవలు, ఉలవచారులో దాగివున్న రహస్యాలు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 May 2023,7:00 am

Health Benefits : ఉలవలు, హార్స్ గ్రాస్ అంటారు. వీటిని బలవద్దకమైన ఆహారం అని చెప్తూ ఉంటారు. అలాగే ఎద్దులకు పశువులకు ఉడకబెట్టి పెడతారు. ఉలవలను మనం నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వేరు బయటకు వచ్చిన తర్వాత పెసలు, సెనగలు, బొబ్బర్లు, అలసందల వలె ఉలవలను కూడా విడిగా నానబెట్టి మొలకలు కూడా విడివిడిగా నానబెట్టి వేరొచ్చిన తర్వాత ఉదయం మధ్యాహ్నం రాత్రి మొలక వచ్చిన ఉలవలు తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఉలవల్ని ఆయుర్వేద వైద్య నిపుణులు అధికంగా ఔషధాల వినియోగానికి వాడుతుంటారు. మనకు ఉలవచారు శుభ కార్యక్రమాల్లో వాటిని మనకు వడ్డిస్తూ ఉంటారు.

Horse Gram: ఉలవచారు రెగ్యులర్‌గా డైట్ లో తీసుకోవడం వల్ల లభించే లాభాలు ఇవే..  Unknown Benefits Of Amazing Horse Grams soup MK– News18 Telugu

స్వగృహ ఫుడ్స్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో పాకెట్లలో అమ్ముతూ ఉంటారు. ఈ ఉలవలలో ఉప్పు వేసి ఉడికించి ఎడ్లకు బాగా బలంగా ఉండాలని అవి బాగా పని చేయాలని బరువులు మొయ్యాలని లాభాలు అని చెప్పి ఎడ్లకు పెడుతుంటారు. దీంట్లో ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగా ఉంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాటన్నిటిలో కూడా కీలకము మొదటిది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధు వ్యాధి ఉన్నవాళ్లు ఉలవలు గాని ఉలవచారు గాని వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తములు గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు నిశ్చింతగా నిర్భయంగా ఎటువంటి అపోహ అనుమానం లేకుండా ఉలవ చారు అన్నంలో పోసుకొని తినొచ్చు.

Unknown Health Benefits Of Horse Gram Or Ulavalu

Unknown Health Benefits Of Horse Gram Or Ulavalu

ఉలవలు నానబెట్టుకుని ఆ మొలకలు తినొచ్చు. ఉలవచారు తాగిన మీ అందం మీ ఆకర్షణ అట్రాక్షన్ గ్లామర్ రెట్టింపు అవుతుంది. పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వీటన్నిట్లలో ముఖ్యమైనది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు వారానికి ఒకటి రెండు రోజులు పెసలు సెనగలు, బొబ్బర్లతో పాటు ఉలవలు కూడా మొలకలు తినండి. ఉలవచారుపై ఎటువంటి అపోహలు లేకుండా ఉలవచారు మనం పప్పుచారు సాంబారు ఎలా వాడతామో చింతపండు చారు రసం వాడుతామో.. అదేవిధంగా ఉలవచారు వినియోగం వల్ల ఎటువంటి దోషము ఉండదు. అనర్ధాలు ఉండవు.. వాటిని పిల్లలు, పెద్దవాళ్లు, గర్భిణీ స్త్రీలు బాలింతలు, వృద్ధులు అందరూ కూడా వాడవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది