Why Quitting Is Hard : కారణం ఇదేనంట… సిగరెట్ స్మోకింగ్ అందుకే మానేయలేరు,అసలు రహస్యం ఇదేనట…?
ప్రధానాంశాలు:
Why Quitting Is Hard : కారణం ఇదేనంట... సిగరెట్ స్మోకింగ్ అందుకే మానేయలేరు,అసలు రహస్యం ఇదేనట...?
Why Quitting Is Hard : సిగరెట్ స్మోకింగ్ అనేది ఎంత ప్రమాదకరమో, ఆరోగ్యానికి ఎంత హానికరమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోకింగ్ చేయడం ఒక్కసారి మనిషికి అలవాటుగా అయితే, జన్మలో కూడా మానేయలేరు. ఇది ఒక వ్యసనంలా అవుతుంది. ఈ వ్యసనం ప్రపంచవ్యాప్తంగా పొగాకు ప్రభావితం పెరిగింది. ఎంత ప్రయత్నించినా కానీ, చాలామంది ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా..

Why Quitting Is Hard : కారణం ఇదేనంట… సిగరెట్ స్మోకింగ్ అందుకే మానేయలేరు,అసలు రహస్యం ఇదేనట…?
వాడితే కలిగే ప్రమాదం గురించి చెప్పనవసరం లేదు. దీనిని అలవాటు చేసుకుంటే చాలా కష్టం.ఇది ఒక వ్యసనంగా మారుతుంది. పొగాకు వాడకం ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం అయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాడడం మాత్రం ఆపడం లేదు. వ్యసనానికి ఎందుకు బానిస అవుతున్నారో ఎప్పుడైనా తెలుసుకున్నారా… కారణం ఇదే అని నిపుణులు తెలియజేస్తున్నారు.. పొగాకులో “నికోటిన్ “ఉంటుంది. ఇది శరీరంలో ప్రవేశించుట వలన త్రివరమైన వ్యాధులను పెంచుతుంది. నికోటిన్ మెదడులో డోకామైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. నిరాశకు గురైన వ్యక్తులు ధూమపానం చేయడానికి కూడా నికోటినే కారణం.
ఈ మెదడుకు చేరుకోవడానికి కేవలం 10 సెకండ్లు మాత్రమే పడుతుంది. ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే వారు పొగాకు, సిగరెట్ల కు బానిసలుగా మారుతున్నారు. నీకు సిగరెట్లు కాల్చే అలవాటు ఎక్కువగా ఉంటే,దానిని నియంత్రించుటకు మొదట మీ మనసులో తలెత్తిన కోరికలను అణిచివేయాలి. మీకు ఆనందానికి ఇచ్చే, నీ మనసు ప్రశాంత పరిచే మరి ఏదైనా పనిలో పాల్గొనాలి. దుమపానం మానేయడానికి ప్రయత్నిస్తుంటే, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు దీని గురించి చెప్పి వారి సహాయం పొందాలి. అది మీకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.