Water purifier : క్షణాల్లో స్వచ్ఛమైన తాగునీరు… ఇంట్లోనే తయారు చేయవచ్చు.. వాటర్ ప్యూరిఫైయర్ కొనక్కర్లేదు… ఎలాగో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Water purifier : క్షణాల్లో స్వచ్ఛమైన తాగునీరు… ఇంట్లోనే తయారు చేయవచ్చు.. వాటర్ ప్యూరిఫైయర్ కొనక్కర్లేదు… ఎలాగో తెలుసా..?

ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం అయితే తాగుతున్న నీరు అయితే అంత కల్తీ జరుగుతుంది. బయట తాగే నీరు కల్తీ అవుతుందని చాలామంది ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటితో కూడా పని లేకుండా ఇంట్లో క్షణాల్లో స్వచ్ఛమైన వాటర్ ని తయారు చేసుకోవచ్చు..అందరూ తాగే నీటిపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. నాణ్యమైన మంచినీటి కోసం ప్యూరిఫైయర్ కనీసం 3000 వరకు ధర ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఖరీదైన ప్యూరిఫైయర్ కొనుగోలు చేయలేని […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Water purifier : క్షణాల్లో స్వచ్ఛమైన తాగునీరు... ఇంట్లోనే తయారు చేయవచ్చు.. వాటర్ ప్యూరిఫైయర్ కొనక్కర్లేదు... ఎలాగో తెలుసా..?

ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం అయితే తాగుతున్న నీరు అయితే అంత కల్తీ జరుగుతుంది. బయట తాగే నీరు కల్తీ అవుతుందని చాలామంది ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటితో కూడా పని లేకుండా ఇంట్లో క్షణాల్లో స్వచ్ఛమైన వాటర్ ని తయారు చేసుకోవచ్చు..అందరూ తాగే నీటిపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. నాణ్యమైన మంచినీటి కోసం ప్యూరిఫైయర్ కనీసం 3000 వరకు ధర ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఖరీదైన ప్యూరిఫైయర్ కొనుగోలు చేయలేని వారు ఇంట్లోనే ఈజీగా నీటిని శుద్ధి చేసుకోవచ్చు..

water purifier  : ఇంట్లోనే తయారు చేయవచ్చు..

ఇంట్లో లభించున కొన్ని వస్తువులను వినియోగించడం ద్వారా వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయకుండా నీటిని సులభంగా స్వచ్ఛమైనవిగా మార్చుకోవచ్చు.. చల్లటి నీరు తాగే అలవాటు ఉంటే వెంటనే అలవాటు మార్చుకోవాలి. ఎందుకంటే నీటిని బాగా మరిగించి త్రాగడం వలన ఏ రోగాలు వ్యాపించవు.. వేడి నీటిలోని చెడు బ్యాక్టీరియాని నశింప చేస్తుంది. ఉప్పు నీటిని శుభ్రం చేయడానికి కూడా వినియోగించవచ్చు.. నీటిలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి.

Water purifier క్షణాల్లో స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే తయారు చేయవచ్చు వాటర్ ప్యూరిఫైయర్ కొనక్కర్లేదు ఎలాగో తెలుసా

Water purifier : క్షణాల్లో స్వచ్ఛమైన తాగునీరు… ఇంట్లోనే తయారు చేయవచ్చు.. వాటర్ ప్యూరిఫైయర్ కొనక్కర్లేదు… ఎలాగో తెలుసా..?

అలాగని ఉప్పు ఎక్కువగా వేయకూడదు. కొద్దిగా ఉప్పు వేసి మరిగిస్తే సరిపోతుంది. ఫలితంగా నీటిలోని బ్యాక్టీరియా నాశనం అయ్యి నీరు శుభ్రం అవుతుంది. క్లోరిన్ ని నీటిని శుభ్రపరచడానికి కూడా వినియోగించవచ్చు.. క్లోరిన్ మాత్రలు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. క్లోరిన్ మాత్రం నీటిలో వేసిన తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు నీటిని వినియోగించకూడదు. ఆ తర్వాత ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు.. నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం నీటిలోని బ్యాక్టీరియాని చంపి తర్వాత నీటిని శుభ్రపరుస్తుంది. ఈ నీటిని తాగితే ఎటువంటి వ్యాధులు మన దరి చేరవు..ప్యూరిఫైయర్ పని లేకుండా ఈ విధంగా సులభంగా నీటిని శుద్ధి చేసుకుని తాగవచ్చు..

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది