Amoebic Meningoencephalitis : వ్యాధి సోకిన 3 రోజుల్లో… 9 ఏళ్ల బాలిక ప్రాణాలను పొట్టన పెట్టుకుంది… అక్కడి ప్రజలను ప్రస్తుతం హడలేతిస్తుంది…?
ప్రధానాంశాలు:
Amoebic Meningoencephalitis : వ్యాధి సోకిన 3 రోజుల్లో... 9 ఏళ్ల బాలిక ప్రాణాలను పొట్టన పెట్టుకుంది... అక్కడి ప్రజలను ప్రస్తుతం హడలేతిస్తుంది...?
Amoebic Meningoencephalitis : వాతావరణం మారుతున్నప్పుడు కొన్ని వ్యాధులు ప్రగులుతుంటాయి. అయితే అలాంటి వ్యాధుల్లో ఒకటి దక్షిణాది రాష్ట్రంలో మరో త్రీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి కేసు నమోదు అయినట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం ఆగస్టు 16న ఉత్తర కేరళలోని కోజికోడ్ జిల్లాలో అమీబిక్ ఎన్సీపాలిటీస్ ఇన్ఫెక్షన్ కారణంగా 9 ఏళ్ల బాలిక రెండు రోజుల క్రితం మరణించిందని అధికారులు తెలిపారు. కలుషితమైన నీటిలో కనిపించే అమీబా వల్ల కలిగే అరుదైన రకమైన మెదడు ఇన్ఫెక్షన్ అని వైద్యులు తెలియజేశారు.
Amoebic Meningoencephalitis : వ్యాధి సోకిన 3 రోజుల్లో… 9 ఏళ్ల బాలిక ప్రాణాలను పొట్టన పెట్టుకుంది… అక్కడి ప్రజలను ప్రస్తుతం హడలేతిస్తుంది…?
అసలేం జరిగింది
చిన్నది రాష్ట్రంలో మరో తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి కేసు నమోదయిందని శనివారం ఆగస్టు 16 ఉత్తర కేరళలోని కోచికోడి జిల్లాలో అమీబిక్ ఎన్సె ఫాలిటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా తొమ్మిదేళ్ల బాలిక రెండు రోజుల క్రితం మరణించిందని అధికారులు తెలిపారు.కలుషితమైన నీటిలో కనిపించే అమీబా వల్ల కలిగే అరుదైన రకమైన మెదడు ఇన్ఫెక్షన్ అనేది వైద్యులు తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది ఆ కేరళ ప్రాంతంలో ప్రజలకి.
ఆగస్టు 13న జ్వరం కారణంగా బాలికను ఆసుపత్రిలో చేర్పించాలని సీరియస్ గా ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. ఆమె పరిస్థితి వేగంగా క్షీణించడంతో ఆగస్టు 14న ఆమెను కోజి కోడి మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ అదే రోజు మరణించింది. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలో మైక్రో బయాలజీ ల్యాబ్ లో నమోనాను పరీక్షించారు. బాలికమరణానికి కారణం అమీబిక్కు ఎన్సెఫాలిటిస్ అనే దర్యాప్తులో తేలింది. కేసులో కేరళలో కూడా గతంలో కనిపించాయని పేర్కొన్నారు దీనిని “బ్రెయిన్ ఈటింగ్ అమీబా” అని కూడా పిలుస్తారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇష్టమైన నీటి వల్ల ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్స్ లోకి ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఆ నీటి వనరును గుర్తించిన తరువాత ఇటీవల అందులో స్నానం చేసిన వ్యక్తుల కోసం వెతుకుతున్నామని, తద్వారా వారు ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ దుష్ప్రభావాల నుండి బయటపడడానికి భావిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు.ఈ సంవత్సరం కోజి కోడ్ జిల్లాలో అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ సంభవించటం బహుశా నాలుగవ కేసు కావచ్చు అని అధికారి తెలియజేశారు. గత సంవత్సరం కూడా కేరళలో అనేక జిల్లాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులో నమోదయాయని తెలియజేశారు.