Today Gold Rates : బంగారం.. గురించి చెబితే చాలు.. మహిళల ముఖం వెలిగిపోతుంది. బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు బంగారు ఆభరణాలు చేయించుకొని మెడలో వేసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ.. ఒకప్పుడు బంగారానికి అంత డిమాండ్ లేదు కానీ.. ఈరోజుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే మాత్రం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక ఈరోజుల్లో శుభకార్యాలు వచ్చాయంటే బంగారం మాత్రం కొనాల్సిందే. అది పెళ్లి అయినా.. ఇంకే శుభకార్యం అయినా సరే.. తులాలకు తులాలు బంగారం కొనాల్సిందే. ఒకప్పుడు మహిళలు మాత్రమే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. కానీ.. ఇప్పుడు పురుషులు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నారు. ధరిస్తున్నారు. అందుకే.. బంగారం విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం, వెండి ధరలు రెండూ స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4675 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,750 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.57.50 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.575 కాగా కిలో వెండి ధర రూ.57,500 గా ఉంది. చెన్నై, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా, కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.575 కాగా, కిలో వెండి ధర రూ.57500 గా ఉంది.
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
This website uses cookies.