Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఆ మధ్య కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న మళ్లీ పసిడి ధరలు తగ్గాయి కానీ వెండి ధరలు పెరిగాయి. వాళ కూడా బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4619 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఒక గ్రాము మీద రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5039 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,390 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,470 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,290 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి దర రూ.55.60 గా ఉంది. వెండి ధరలు నిన్నటి ధరతో పోల్చితే స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల వెండి ధర రూ.556 గా ఉంది. కిలో వెండి ధర రూ.55,600 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా.. కిలో వెండి ధర రూ.60700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.556 కాగా.. కిలో వెండి ధర రూ.55600 గా ఉంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.