Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 July 2022,9:00 am

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఆ మధ్య కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న మళ్లీ పసిడి ధరలు తగ్గాయి కానీ వెండి ధరలు పెరిగాయి. వాళ కూడా బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

24 april 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4619 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే  ఒక  గ్రాము మీద రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5039 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,390 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,470 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,290 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి దర రూ.55.60 గా ఉంది. వెండి ధరలు నిన్నటి ధరతో పోల్చితే స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల వెండి ధర రూ.556 గా ఉంది. కిలో వెండి ధర రూ.55,600 గా ఉంది. చెన్నై,  బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా.. కిలో వెండి ధర రూ.60700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.556 కాగా.. కిలో వెండి ధర రూ.55600 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది