DSSSB Jobs Notification : 10th అర్హతతో 567 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల… సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో జాబ్స్..!
DSSSB Jobs Notification : ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు అందరికీ గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో 567 ప్రభుత్వ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది.. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు జీతం, పరీక్ష విధానం వయసు వంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉద్యోగాలు ఖాళీలు మొత్తం 567 ఎం.టి.సి.ఎస్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా విడుదల అయ్యాయి.. ఈ […]
DSSSB Jobs Notification : ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు అందరికీ గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో 567 ప్రభుత్వ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది.. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు జీతం, పరీక్ష విధానం వయసు వంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉద్యోగాలు ఖాళీలు మొత్తం 567 ఎం.టి.సి.ఎస్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా విడుదల అయ్యాయి.. ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సమస్త అయినటువంటి ఢిల్లీ సబోర్ట్ నెట్ సెలక్షన్స్ బోర్డు నుండి రిలీజ్ అయ్యాయి..
ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఇంకా విడుదల చేయడం జరగలేదు.. ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు ఈ ప్రభుత్వ Official వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ నుంచి మొత్తం వివరాలను తెలుసుకొని మీ డీటెయిల్స్ మొత్తం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.. దీని సిలబస్ వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లు తెలుసుకోవచ్చు.. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సమస్త వారు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.. కావలసిన విద్యా అర్హతలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు అర్హులు అవుతారు.
ఈ ఉద్యోగాలకు వయసు వచ్చేసి 18 నుండి సుమారు 25 సంవత్సరాల వరకు వయసు ఉంటేనే అప్లై చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబిసిలకు మూడు సంవత్సరాలు ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 30 వేల రూపాయల జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.. అయితే ఈ ఉద్యోగానికి ఫిబ్రవరి 8 నుండి మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు.. దీనిలో ఎస్ టి, ఎస్ సి లకు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి…