Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వరుసగా పెరుగుతూ వెళ్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయి. నిన్న, ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.4775 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5209 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,150 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు లో అదే ధర ఉంది. హైదరాబాద్ లో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. దేశవ్యాప్తంగా వెండి ధరలు ఇవాళ కూడా స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము వెండి ధర రూ.62.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల వెండి ధర రూ.622 గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ.62,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.