Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. తాజాగా ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇవాళ ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4774 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,740 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5209 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.52,090 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 రూపాయలు తగ్గింది.
దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.47,740 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,090 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో అదే ధర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,740 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,090 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,740 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,090 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,740 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,090 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.61.70 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.617 గా ఉంది. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలో ఎటువంటి మార్పు లేదు. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.675 కాగా.. కిలో వెండి ధర రూ.67500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాములకు రూ.617 కాగా.. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.675 కాగా.. కిలో వెండి ధర రూ.67500 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి…
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
This website uses cookies.