ప్రస్థుత కాలంలో డయాబెటిస్ వ్యధిగ్రస్థుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది . వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలలో కూడా వస్తుంది . అయితే షుగర్ లేవల్స్ పెరిగితే బాగా ఆకలివేయడం ,బాగా దాహం వెయడం ఇలాంటి సమస్యలు వస్తాయి . ఈ షుగర్ లేవల్స్ లను తగ్గించడానికి మందులను వాడతారు . అయితే పెద్దవారికి షుగర్ వస్తే దానిని త్వరగా గుర్తించగలుగుతారు . కాని చిన్నపిల్లలు మాత్రం అంత త్వరగా గుర్తించలేరు .
అలాంటి చిన్న పిల్లలలో ఒక బాలుడికి షుగర్ లేవల్స్ పెరిగాయి అని తనకు షుగరు వచ్చిందని తెలియక రోజుకు 40 చపాతిలు తిన్నాడు . అలా తినడం వలన చివరకు హస్పిటల్ పాలయ్యాడు . అసలు విషయంకు వెళ్లితే ….మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన 12 ఏళ్ళ సందీప్ అనే బాలుడు ఉండట్లుండి రోజుకు 40 చపాతిలు తినడం మొదలు పెట్టాడు . హటాత్తుగా కంటిచూపును కోల్పోయాడు . ఒక రోజు స్పృహ తప్పి పడిపోయాడు.
దింతో తండ్రి బన్వరి అతడిని హస్పిటల్ కు తీసుకేళ్లాలాడు . వైద్యలు పరిక్షలు చేయగా ఆ బాలుడికి షుగర్ 1206 ఉన్నట్లు వచ్చింది . దింతో వైద్యలు షాక్ అయ్యారు .అయితే ఆ బాలుడికి రోజుకు 6 యూనిట్ల ఇన్సులిన్ ను ఇచ్చారు .దింతో షుగర్ లేవల్స్ కంట్రోల్ కి వచ్చాయి . ఈ క్రమంలో ఆ బాలుడు స్పృహ లోకి వచ్చాడు . ఇతడకి షుగర్ ఎక్కువగా పెరగటం వలన కంటి చూపు పోయింది . దింతో వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేశారు . ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు .
ఇది కూడా చదవండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చేసి.. శెభాష్ అనిపించుకున్న అకీరా నందన్.. వీడియో
ఇది కూడా చదవండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
ఇది కూడా చదవండి ==> ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.