కోడి కూర పెట్టి కోట్లు కొట్టేసిన యువతి.. వీడియో

Advertisement

తమిళనాడులోని కోయంబత్తూర్ రామనాథపురం కృష్ణా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వర్షిణి కి అదే కాలనీకి చెందిన రాజేశ్వరితో పరిచయం ఏర్పడింది. రాజేశ్వరి స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగానే కూడ పెట్టింది. ఈ విషయం తెలిసిన వర్షిణి ఆమెను బుట్టలో వేసుకునేందుకు ప్లాన్ చేసింది. తన దగ్గర కస్టమర్స్ ఉన్నారని ల్యాండ్ కొనుక్కోవాలని అనుకుంటున్నారని చెప్పడంతో రాజేశ్వరి వర్షిని ట్రాప్ లో పడిపోయింది. దీంతో కష్టమర్స్ తీసుకు వస్తానని చెప్పింది. ఈ క్రమంలోనే వర్షిని తన స్నేహితులైన అరుణ్ కుమార్, ప్రవీణ్లతో కలిసి వచ్చి వాళ్ళని కస్టమర్స్ గా రాజేశ్వరికి పరిచయం చేసింది.

Telangana: A small piece of chicken took many lives.. What actually  happened. – Telugu News | Older age man dies after chicken piece gets stuck  in his throat in Mahabubabad

Advertisement

ఇక రాజేశ్వరి భోజనం చేశాక అందరం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పింది. కిచెన్ రూమ్ లోకి వెళ్లి కోడి కూర, బగారా రైస్ తీసుకొని వచ్చి టేబుల్ పై పెట్టింది. అందరికీ వర్షినినే వడ్డించింది. తిన్న తర్వాత అందరూ కలిసి హాలులో కూర్చున్నారు ఇంతలో రాజేశ్వరి స్పృహ కోల్పోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్షిని ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల నగలు, మూడు షవర్ల బంగారు ఆభరణాలు తీసుకొని అక్కడినుంచి పారిపోయింది. ఇక మత్తు నుంచి కోలుకున్న రాజేశ్వరి కి ఇంట్లో ఎవరు లేకపోవడంతో డౌట్ వచ్చింది. ఇంట్లో డబ్బు, నగలు మిస్ అయ్యాయి.

A young woman who put chicken curry and beat coats
A young woman who put chicken curry and beat coats

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా తనకు కోడి కూర పెట్టారని తర్వాత తనకి ఏం గుర్తులేదనీ ఇంట్లో డబ్బులు నగలు ఏమీ లేవని చెప్పింది. దీంతో పోలీసులు వర్షినికి సహకరించిన స్నేహితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె స్నేహితులు చెప్పే దాని ప్రకారం వర్షిని విదేశాలకు వెళ్ళిందని సమాచారం. ప్రస్తుతం ఎవరిని అమ్మలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు నాన్న వాళ్లే దారుణంగా మోసం చేస్తున్నారు. ఇక బయటి వాళ్ళను అసలే నమ్మకూడదు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోయారు అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది.

Advertisement
Advertisement