వైసీపీ మంత్రికి తీవ్ర అవమానం…!
buggana rajendranath reddy : ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనా రాజేంద్రనాథ్‌రెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. విమానాశ్రయంలో మంత్రి బుగ్గనా వీఐపీ గేట్ నుండి లోపలికి వెళ్తుండగా అక్కడ ఉన్న కేంద్ర భద్రతా సిబ్బంది అతన్ని లోనికి రానివ్వకుండా చేశారు.

Ysrcp
దీంతో మంత్రి బుగ్గనా రాజేంద్రనాత్‌రెడ్డి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కి వీడ్కోలు పలకలేకపోయాడు. అయితే అక్కడున్న సిబ్బందితో బుగ్గనా వాగ్వాదానికి దిగారు. తనను సిబ్బంది ఎందుకు అడ్డుకున్నారో వివరాలు ఇవ్వాలని బుగ్గనా వారిపై ఫైర్ అయ్యాడు. దీంతో అక్కడున్న విమానాశ్రయ అధికారులు బుగ్గనా రాజేంద్రనాత్‌రెడ్డికి సర్దిచెప్పి అక్కడ నుండి పంపించారు.
ఇది కూడా చదవండి ==> Ys Jaganmohan Reddy : ఆ సర్వేలో సీఎం జగన్ రెండేళ్ల పాలన ఎలా ఉందంటే..?
ఇది కూడా చదవండి ==> Ysrcp : మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్దరు…?
ఇది కూడా చదవండి ==> Ys Jagan : బై ఎలక్షన్స్ బీ రెడీ.. అంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..?
ఇది కూడా చదవండి ==> Ap – Telangana : ఏపీ, తెలంగాణ మధ్య.. కేంద్రం కొత్త చిచ్చు..!
Advertisement
WhatsApp Group
Join Now