Diabetes : షుగర్ పేషెంట్లు ఈ ఫ్రూట్స్ ని హ్యాపీగా తినవచ్చు..! మరి ఆ పండ్లు ఏమిటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ పేషెంట్లు ఈ ఫ్రూట్స్ ని హ్యాపీగా తినవచ్చు..! మరి ఆ పండ్లు ఏమిటి…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 January 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Diabetes : షుగర్ పేషెంట్లు ఈ ఫ్రూట్స్ ని హ్యాపీగా తినవచ్చు..! మరి ఆ పండ్లు ఏమిటి...?

Diabetes  : నానాటికి షుగర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలో పెరిగినా, తగ్గినా శరీరంపై త్రీవ్రమైన ప్రభావం చూపుతుంది. అయితే షుగర్ పేషెంట్లు ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ షుగర్ పేషెంట్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. షుగర్ పేషెంట్లకు ఫ్రెండ్లీ ఫ్రూట్స్ పిలువబడే కొన్ని రకాల పండ్లు అతి ముఖ్యమైనవి ఉన్నాయి. మరి ఆ ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో నానాటికి షుగర్ బాధితులు పోతూనే ఉన్నారు. ప్రపంచంలో సగానికి సగం ప్రజలు చక్కర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ షుగర్ వ్యాధి చిన్న పెద్ద అనులేకుండా అందరికీ వస్తుంది. చక్కర స్థాయిలు పెరిగితే మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం, ప్రాణాంతకరం కూడా. ఈ డయాబెటిస్ శరీరంలో హెచ్చుతగ్గులు మార్పులు జరిగితే ఆరోగ్యంపై త్రివ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే షుగర్ పేషెంట్లు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొత్తగా ఆహారపు అలవాట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు పెద్ద ఆరోగ్య సమస్యలను దారితీస్తుంది. అయితే షుగర్ పేషెంట్లకు ఫ్రెండ్లీ ఫ్రూట్స్ పిలవబడే కొన్ని రకాల పండ్లు అతి ముఖ్యమైనవి ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ ఇవే.

Diabetes షుగర్ పేషెంట్లు ఈ ఫ్రూట్స్ ని హ్యాపీగా తినవచ్చు మరి ఆ పండ్లు ఏమిటి

Diabetes : షుగర్ పేషెంట్లు ఈ ఫ్రూట్స్ ని హ్యాపీగా తినవచ్చు..! మరి ఆ పండ్లు ఏమిటి…?

Diabetes  యాపిల్స్

ఈ ఆపిల్ ఫ్రూట్స్ లో విటమిన్ సి, ఫైబర్ గొప్ప మూలం. శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేషెంట్లకు వచ్చే అంటూ వ్యాధులతో పోరాటని ఇది సహాయపడుతుంది.

చెర్రీస్ : యువర్ పేషెంట్లకు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధిగ్రస్తులకు చెర్రీస్ మంచి ఎంపిక. అవి ఆంటీ ఇన్ఫలమెంటరీ, ఏంటి ఆక్సిడెంట్లు లక్షణాలను కలిగి ఉంటాయి. మూత్రపిండాలు మరియు గుండె జబ్బులను వంటి నష్టాన్ని మధుమేహం యొక్క దుశుభ్రవాలతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఫీచెస్ : ఈ పండులో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం వంటివి డయాబెటిస్ రోగులకు మేలు చేస్తాయి. ఇది బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

నారింజ : నారింజలో పొటాషియం మరియు పుల్లటి తో సహా పోషకాలను కలిగి ఉంటాయి. నారింజలో గ్లైసి మీకు ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫోటో నియంత్రించడంలో చాలా బాగా ఉపకరిస్తుంది.

ఆఫ్రికాట్లు  : నేరేడు పండు లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అతీగా తినే ఆహారపు అలవాటును నివారిస్తుంది. చక్కెరల పెరుగుదలను కూడా నివారిస్తుంది.

పియర్ : ఈ పియర్ ఫ్రూట్ తినడం వల్ల షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ కే, ఉంటుంది.

కివీ పండు : కివి పండులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కావున మీరు వారి ఆహారంలో ఈ కివి పండును చేర్చుకోవచ్చు. షుగర్ పేషెంట్లను ఈ పండుని హ్యాపీగా తినవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది