వింత ఆచారం శోభనం గదిలోకి పెళ్లికూతురితో పాటు తల్లి ఎక్కడో తెలుసా..?

Advertisement

మానవ జీవితంలో పెళ్లి అనేది ఒక మరుపురాని శుభకార్యం. దీంతో ప్రపంచంలో ఒక్కోచోట ఒక్కో రకంగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. రకరకాల ఆచారాలు.. సంస్కృతి ఆధారంగా జంటలు ఒకటవుతాయి. కొన్ని చోట్ల రాత్రులు పెళ్లి చేసుకుంటే మరికొన్ని చోట్ల పగలు పెళ్లి చేసుకుంటారు. ఇంకా కొన్ని చోట్ల వధువు ఇంటిదగ్గర పెళ్లి జరిగితే మరికొన్ని చోట్ల వరుడు ఇంటిదగ్గర వివాహం జరుగుద్ది.

అంతేకాకుండా కొన్నిచోట్ల చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తారు. వాళ్లు పెద్దయ్యేసరికి కలుసుకునే పరిస్థితి ఉంటాది. ఈ రకంగా ప్రపంచంలో పలు ప్రాంతాలలో పెళ్లిళ్లు ఒక్కోలా జరుగుతూ ఉంటాయి. ఇదిలావుంటే ఆఫ్రికాలో మాత్రం పెళ్లి జరిగిన తర్వాత జరగబోయే శోభనంలో ఒక వింత ఆచారం ఉంది. మేటర్ లోకి వెళ్తే శోభనం రోజు… పెళ్లికూతురుతో పాటు వేరే పెద్దావిడ లేదా పెళ్లికూతురు తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్లే ఆచారం అక్కడ ఉందట.

Advertisement
do-you-know-the-strange-custom-of-sobhanam-going-into-the-room-with-the-bride-and-the-mother
do-you-know-the-strange-custom-of-sobhanam-going-into-the-room-with-the-bride-and-the-mother

మామూలుగా భారతదేశంలో పెళ్లయిన తర్వాత శోభనం గదిలోకి పెళ్లికూతురుని మాత్రమే పంపిస్తారు. కానీ ఆఫ్రికాలో పెళ్లికూతురితో పాటు ఒక పెద్ద ఆవిడ లేదా పెద్దావిడ ప్లేస్ లో పెళ్లికూతురు తల్లి అయినా శోభనం గదిలోకి వెళ్లడం జరుగుతుందట. ఈ వార్త విని ఇదేం సంస్కృతి అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement