Wife : భార్య ప్రవర్తనలో ఈ మార్పులు కనిపిస్తే .. భర్త తప్పకుండా చేయాల్సిన పని ఇది..!
Wife : పని ఎక్కువైనప్పుడు భాగస్వామితో గొడవ పడ్డప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒత్తిడి ఎప్పుడు ఒకసారి వస్తే ఏం కాదు కానీ ఎప్పుడు ఒత్తిడితో బాధపడితే మాత్రం దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ వల్ల రక్తపోటు దారుణంగా పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. శరీరం బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. ఇక ఈ సమయంలో లోతైన శ్వాసను తీసుకోవాలి. అయితే స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరూ ఇలా బిహేవ్ చేయరు. కొంతమంది ఏ విషయాన్నైనా లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. విషయాలను కఠినమైనవిగా తీసుకున్నవారే ఎక్కువగా స్ట్రెస్ కు గురవుతుంటారు.
ఒత్తిడి వల్ల శరీరంలో షుగర్ పెరిగే అవకాశం ఉంది. పనిలో ఏకాగ్రత కోల్పోతారు. పనిపై శ్రద్ధ ఉండదు. బ్రెయిన్ విశ్వాకర్ లేకుండా ఆలోచిస్తూనే ఉంటాను. విసుగ్గా ఉంటారు. ఊరికే చిరాకు పడతారు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఆందోళనకు గురవుతుంటారు. తమను తామే తక్కువగా చూసుకుంటారు. అందరూ ఉన్న ఒంటరిగాను ఫీల్ అవుతారు. తలనొప్పి బాడీపెయిన్స్ మజిల్ పెయింట్స్ ఉంటాయి. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తుంటారు. కాళ్లు చేతులు చల్లబడతాయి. ఊరికేనే నోరు ఎండబడిపోతుంది. చాతిలో నొప్పి చేతులు వణుకుతాయి. ఏది మంచి ఏది చెడు అన్న విషయాన్ని గుర్తించలేక పోతారు, ఆలోచనలు నలకడగా ఉండవు 20 లక్షణాలు కనిపిస్తాయి.
ఈ ఒత్తిడి ఎక్కువ కాలం పాటు ఉంటే గుండె సమస్యలు వస్తాయి.అధిక రక్తపోటు బారిన కూడా పడతారు. అలాగే డిప్రెషన్, షుగర్ వ్యాధి. యాంగ్జైటీ, ఊబకాయం, స్కిన్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు, పల్స్ రేటు మారడం, మతిమరుపు, హార్మోన్ ల అసమతుల్యత, అల్సర్, ఎప్పుడూ తినాలనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడు మంచిది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి దూరం కావడానికి సంగీతం బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు వెంటనే మీకు నచ్చిన పాటలను వినాలి. అలాగే ఇంట్లో ఉండే వాళ్లు పచ్చని మొక్కలతో గడపడం వలన ఒత్తిడి దూరం చేసుకోగలుగుతారు.