Pre Diabetes : రోజు ఈ నీళ్లు తాగితే షుగర్ శాశ్వతంగా దూరం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pre Diabetes : రోజు ఈ నీళ్లు తాగితే షుగర్ శాశ్వతంగా దూరం…

 Authored By aruna | The Telugu News | Updated on :8 December 2023,7:00 am

Pre Diabetes : ఆరోగ్యానికి బార్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బార్లీ నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కొంతమంది శీతల పానీయాలను తాగుతూ సేద తీరుతుంటే.. మరి కొంత మంది పద్ధతులను అనుసరిస్తారు. అలాంటి వాటిలో ఇంట్లోనే తయారు చేసుకునే బార్లీపాలగింజలు చూసేందుకు అచ్చం గోధుమ లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమ కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని చాలామంది తాగుతుంటారు. అయితే ఇలా తరుచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు.

ప్రతిరోజు ఈ బార్లీ గింజల నీటిని తాగడం వలన శరీరంలో పేర్కొన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నీటిని నిత్యం తీసుకోవడం వల్ల బాలింత ల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ కూడా గ్యాస్, ఎసిడిటీ కడుపులో మంట సమస్యలను అదుపులో ఉంచుతాయి. ఈ బార్లీ తాగడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.

శరీరంలో ఉండే హానికరమైన విష పదార్థాలను వ్యర్ధాలను విసర్జన క్రియ ద్వారా బయటకు పంపిస్తుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటి పోసి 10 నుంచి 20 నిమిషాల పాటు బాగా మరిగించాలి. 10 నిమిషాల తర్వాత బార్లీ గింజలు మెత్తగా మారుతాయి. గింజల్లో ఉండే విటమిన్స్ అన్ని ఆ నీటిలోకి వెళ్తాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి గింజలను ఉడకబెట్టాలి. తరువాత వచ్చే నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీ స్పూన్ తేనెను కలుపుకొని ప్రతిరోజు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది