Vamu : వాము తెలుసు కదా. దాన్నే మనం ఓమా అని వాడుక భాషలో పిలుస్తుంటాం. ఓమా శరీరానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కాసింత ఓమాను నోట్లో వేసుకొని పడుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. బాలింతలకు ఎక్కువగా వామునే తినాలంటూ పెద్దలు సూచిస్తుంటారు. ఎందుకంటే.. శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును వాము కరిగిస్తుంది. అలాగే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను వాము కలిగిస్తుంది. అందుకే.. వాముకు అంత స్పెషాలిటీ.
చాలామంది ఎంతో కష్టపడి జిమ్ లో వర్కవుట్లు చేస్తుంటారు. డైట్ ఫాలో అవుతుంటారు. చాలా కసరత్తులు చేస్తుంటారు. కానీ.. ఏమాత్రం ప్రయోజనం ఉండదు. బరువు మాత్రం అస్సలు తగ్గరు. అటువంటి వాళ్లు.. వామును ఇలా తీసుకుంటే.. వద్దన్నా బరువు తగ్గేస్తారు.
వామును ముందుగా కొంచెం తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా వేడి చేయండి. కాసేపు అయ్యాక వామును చల్లార్చి.. ఎండిపోయిన కరివేపాకు రిబ్బలను కూడా తీసుకొని.. వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. ఆ పౌడర్ ను రోజూ ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగుతూ ఉండాలి. ఇలా రోజూ ఒక గ్లాస్ వాము పౌడర్ నీటిని తాగడం వల్ల శరీరంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. శరీరంలో ఉండే అనవసర కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రోజూ చేసే కసరత్తులతో పాటు.. ఈ వాము నీళ్లను కూడా తీసుకుంటే.. నెల రోజుల్లోనే 20 కిలోల వరకు తగ్గొచ్చు.
బరువు తగ్గడంతో పాటు.. వాము వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. జీవ క్రియ మెరుగుపడుతుంది. పేగులు శుభ్రం అవుతాయి. గ్యాస్ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. ఓవైపు బరువు తగ్గడంతో పాటు.. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అందుకే.. వామును ప్రతి రోజూ మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చదవండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు?
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.