Vamu : వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vamu : వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 July 2021,7:59 am

Vamu : వాము తెలుసు కదా. దాన్నే మనం ఓమా అని వాడుక భాషలో పిలుస్తుంటాం. ఓమా శరీరానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కాసింత ఓమాను నోట్లో వేసుకొని పడుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. బాలింతలకు ఎక్కువగా వామునే తినాలంటూ పెద్దలు సూచిస్తుంటారు. ఎందుకంటే.. శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును వాము కరిగిస్తుంది. అలాగే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను వాము కలిగిస్తుంది. అందుకే.. వాముకు అంత స్పెషాలిటీ.

vamu health benefits telugu ajwain

vamu health benefits telugu ajwain

చాలామంది ఎంతో కష్టపడి జిమ్ లో వర్కవుట్లు చేస్తుంటారు. డైట్ ఫాలో అవుతుంటారు. చాలా కసరత్తులు చేస్తుంటారు. కానీ.. ఏమాత్రం ప్రయోజనం ఉండదు. బరువు మాత్రం అస్సలు తగ్గరు. అటువంటి వాళ్లు.. వామును ఇలా తీసుకుంటే.. వద్దన్నా బరువు తగ్గేస్తారు.

vamu health benefits telugu ajwain

vamu health benefits telugu ajwain

Vamu : వామును ఇలా చేసి రోజూ తినండి

వామును ముందుగా కొంచెం తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా వేడి చేయండి. కాసేపు అయ్యాక వామును చల్లార్చి.. ఎండిపోయిన కరివేపాకు రిబ్బలను కూడా తీసుకొని.. వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. ఆ పౌడర్ ను రోజూ ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగుతూ ఉండాలి. ఇలా రోజూ ఒక గ్లాస్ వాము పౌడర్ నీటిని తాగడం వల్ల శరీరంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. శరీరంలో ఉండే అనవసర కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రోజూ చేసే కసరత్తులతో పాటు.. ఈ వాము నీళ్లను కూడా తీసుకుంటే.. నెల రోజుల్లోనే 20 కిలోల వరకు తగ్గొచ్చు.

vamu health benefits telugu ajwain

vamu health benefits telugu ajwain

బరువు తగ్గడంతో పాటు.. వాము వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. జీవ క్రియ మెరుగుపడుతుంది. పేగులు శుభ్రం అవుతాయి. గ్యాస్ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. ఓవైపు బరువు తగ్గడంతో పాటు.. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అందుకే.. వామును ప్రతి రోజూ మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చ‌ద‌వండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?

ఇది కూడా చ‌ద‌వండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది