Sreeleela : సొగసుల బాల.. అందాల శ్రీలీల..!
ప్రధానాంశాలు:
Sreeleela : సొగసుల బాల.. అందాల శ్రీలీల..!
Sreeleela : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల Sreeleela అసలేమాత్రం టైం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేసి ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యింది. 2023 లో దాదాపు అమ్మడి సినిమాలు నాలుగైదు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో భగవంత్ కేసరి తప్ప మిగతా సినిమాలన్నీ నిరాశ పరచాయి. లాస్ట్ ఇయర్ గుంటూరు కారం హిట్ పడినా అది సూపర్ స్టార్ ఖాతాలోనే పడింది.
Sreeleela రవితేజతో మాస్ జాతర..
పుష్ప 2 లో Pushpa 2 కిసిక్ సాంగ్ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. ప్రస్తుతం నితిన్ తో రాబిన్ హుడ్, రవితేజతో మాస్ జాతర సినిమాలు చేస్తున్న శ్రీలీల ఛాన్స్ దొరికితే చాలు ఫోటో షూట్స్ తో మెప్పిస్తుంది. అమ్మడు లేటెస్ట్ గా బ్లాక్ కలర్ శారీలో గ్లామర్ షోతో అదరగొట్టింది. ఆమె ఫోటో షూట్ చూసిన ఫాలోవర్స్ అంతా కూడా సొగసుల బాల అందాల శ్రీలీల అంటూ తెగ పొగిడేస్తున్నారు.
శ్రీలీలకు Sreeleela మరో హిట్ పడితే కానీ అమ్మడి కెరీర్ జోరందుకునే ఛాన్స్ లేదు. ఐతే శ్రీలీల మాత్రం సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఫోటో షూట్స్ విషయంలో తగ్గేదేలే అంటుంది. అమ్మడు చేస్తున్న ఈ సోషల్ మీడియా హంగామాలో ఆమె ఫాలోవర్స్ కూడా మంచి కిక్ ఆస్వాధిస్తున్నారు. Sreeleela , Sreeleela Photoshoot, Srileela Movies