Jasprit Bumrah : నాలుగో టెస్టుకు గుడ్‌న్యూస్… బుమ్రా రీఎంట్రీతో బలపడిన భారత బౌలింగ్..!
ప్రధానాంశాలు:
Jasprit Bumrah : నాలుగో టెస్టుకు గుడ్‌న్యూస్... బుమ్రా రీఎంట్రీతో బలపడిన భారత బౌలింగ్..!
Jasprit Bumrah : ఇంగ్లండ్‌తో England జరుగుతున్న టెస్టు సిరీస్‌లో India Test Match ఇండియా అభిమానులకు సంతోషకరమైన వార్త. రేపటి నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నట్లు సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ స్పష్టంచేశారు.

Jasprit Bumrah : నాలుగో టెస్టుకు గుడ్‌న్యూస్… బుమ్రా రీఎంట్రీతో బలపడిన భారత బౌలింగ్..!
Jasprit Bumrah : తగ్గేదే లే..
ఇటీవలి మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా, విశ్రాంతి కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇదే సమయంలో అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం, నితీశ్ సిరీస్‌కి దూరం కావడంతో భారత బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో కొంత బలహీనత కనిపించింది.
అయితే నాలుగో టెస్టుకు బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త అధికారికంగా రావడంతో అభిమానుల్లో హర్షాతిరేకం నెలకొంది. బుమ్రా జట్టులోకి వస్తే, అతని అనుభవం, అంచనాలను తలకిందులుగా చేసే యోచనతో చేసే బౌలింగ్ భారత జట్టుకు భారీ ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. బుమ్రా లీడ్‌లో ఉన్న పేస్ బౌలింగ్ విభాగం ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి!