Rohit Sharma : వామ్మో.. రోహిత్ డైనమైట్‌ని దింపబోతున్నాడట.. ఇక పాక్‌కి కాళరాత్రే..!
ప్రధానాంశాలు:
Rohit Sharma : వామ్మో.. రోహిత్ డైనమైట్‌ని దింపబోతున్నాడట.. ఇక పాక్‌కి కాళరాత్రే..!
Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీని Champions Trophy ఘనంగా ఆరంభించింది టీమిండియా Team India . ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రోహిత్ Rohit Sharma సేన అదరగొట్టడంతో సునాయాసంగా గెలిచింది. మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు చేసినా ఓవరాల్‌గా టీమ్ పెర్ఫార్మెన్స్ అదిరిందనే చెప్పాలి.

Rohit Sharma : వామ్మో.. రోహిత్ డైనమైట్‌ని దింపబోతున్నాడట.. ఇక పాక్‌కి కాళరాత్రే..!
Rohit Sharma ఏం చేస్తాడో మరి..
సెమీఫైనల్స్‌లో బెర్త్ కోసం చూస్తున్న మెన్ ఇన్ బ్లూ.. రెండో పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ టీమ్స్ మధ్య సండే ఫైట్ జరగనుంది. ఇందులో గెలిస్తే నేరుగా సెమీస్ Semi finals వెళ్లే చాన్స్ ఉండటంతో మ్యాచ్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు సారథి రోహిత్. తొలి మ్యాచ్‌లో ఆడకుండా దాచిన ఆ యోధుడ్ని ఇప్పుడు పాక్ పైకి దండయాత్రకు దింపుతున్నాడట. అతడు వస్తే దాయాదికి కాళరాత్రేనని వినిపిస్తోంది.
వరుణ్ చక్రవర్తి Varun Chakaravarthy సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో IPL అదరగొట్టడం ద్వారా Team India టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ మిస్టరీ స్పిన్నర్.. గత ఏడాది కాలంగా టీ20ల్లో భారత్ Team India విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. వరుణ్ బౌలింగ్ గురించి పాక్ బ్యాటర్లకు ఐడియా లేకపోవడంతో రేపటి మ్యాచ్‌లో అతడ్ని ప్రధాన అస్త్రంగా వాడాలని రోహిత్-కోచ్ గంభీర్ భావిస్తున్నారట. ఒకవేళ వరుణ్ గానీ క్లిక్ అయితే పాక్ పని ఫినిష్ అనే చెప్పాలి.