Sanju Samson : సంజు శాంసన్ కు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు ? దీనికి కారణం ఇదే అని చెప్పిన కెప్టెన్ శిఖర్ ధావన్..!
Sanju Samson : ఇండియన్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన ఎవరికైనా ఒక డౌట్ వచ్చి ఉంటుంది అన్నిసార్లు ఫెయిల్ల్ అవుతున్న సరే పంతుకు మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారు అని అదే ఛాన్స్ సంజు శాంసన్ కి ఇవ్వచ్చుగా అని అంటున్నారు. కానీ రియాలిటీ చాలా దారుణంగా ఉంది. వన్డే టీ20 కెప్టెన్లు మారుతున్నారు కానీ సంజు తలరాత మాత్రం మారడం లేదు. మ్యాచ్ సిరీస్ గెలిచాం ఓడిపోవడం అనేది పక్కన పెడితే సంజు శాంసన్ […]
Sanju Samson : ఇండియన్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన ఎవరికైనా ఒక డౌట్ వచ్చి ఉంటుంది అన్నిసార్లు ఫెయిల్ల్ అవుతున్న సరే పంతుకు మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారు అని అదే ఛాన్స్ సంజు శాంసన్ కి ఇవ్వచ్చుగా అని అంటున్నారు. కానీ రియాలిటీ చాలా దారుణంగా ఉంది. వన్డే టీ20 కెప్టెన్లు మారుతున్నారు కానీ సంజు తలరాత మాత్రం మారడం లేదు. మ్యాచ్ సిరీస్ గెలిచాం ఓడిపోవడం అనేది పక్కన పెడితే సంజు శాంసన్ కి ఎందుకు చాన్స్ ఇవ్వట్లేదు అనే టాపిక్ క్రికెట్ ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. టీమిండియాలో ఆడాలంటే రాసిపెట్టి ఉండాలి కానీ అది సంజు సాంసంగ్ కి లేనట్లు కనిపిస్తుంది.
ఎందుకంటే ఛాన్స్ వచ్చిన ప్రతిసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వేరే ప్లేయర్లు విఫలమవుతున్న సరే అతడికి మాత్రం అవకాశాలు ఇవ్వట్లేదు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలోని పంత్ ను తీసుకున్నారు. కానీ అతడు 16 బంతులలో 10 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. దీంతో సంజుని ఎందుకు తీసుకోలేదు అని విషయంపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సతమతమవుతున్న టీమ్ ఇండియా వికెట్ కీపర్ పంత్ కు టెంపరరీ కెప్టెన్ శీఖర్ ధావన్ అండగా నిలిచాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అని ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉందని అన్నాడు.
ఆ టాలెంట్ ఉంది కాబట్టే వరుసగా ఫెయిలవుతున్న సరే టీం అతడికి సపోర్ట్ గా ఉందని చెప్పాడు. ఇంగ్లాండు తో సెంచరీ చేశారు సెంచరీ చేసిన ఏ ఆటగాడికేనా సరే మొత్తంగా చూస్తే పంత్ ఓ మ్యాచ్ విన్నర్ అతడికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సంజు సాంసన్ కూడా వచ్చిన ఛాన్సులు బాగా ఉపయోగించుకున్నాడు. అయితే కొన్నిసార్లు బాగా ఆడిన సరే వెయిట్ చేయక తప్పదు. సంజు కూడా ఓ మ్యాచ్ విన్నర్. కొన్నిసార్లు బాగా ఆడిన అతడి కన్నా ముందు ఆటగాడు రాణిస్తే అతడికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని తాత్కాలిక కెప్టెన్ ధావన్ చెప్పారు. మొత్తానికి అయితే సంజుకి ఛాన్సులు రావట్లేదని క్రికెట్ ప్రేమికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.