T20 World Cup Final : విలియమ్సన్ విధ్వంసం.. ఆస్ట్రేలియా టార్గెట్ 173
T20 World Cup Fina దుబాయ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిసి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజింలాడ్ నాలుగు విడెట్ల నస్టానికి 172 పరుగులు చేసింది.

T20 World Cup Final Australia Traget 173
కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లో 85 పరుగుల 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో అద్బుత బ్యాటింగ్‌తో చేలరేగిపోయాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.
10 ఓవర్ల తర్వాత విలియమ్సన్ స్కోర్‌ను అమాంతం పెంచేశాడు. న్యూజిలాండ్ బ్యాట్‌మెన్స్ గప్టిల్ 28, మిచెల్ 11, పరుగులు చేశారు.
Advertisement
WhatsApp Group
Join Now