Cibil Score : అబ్బాయిలు జాగ్రత్త.. అబ్బాయి సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేసిన అమ్మాయి తల్లిదండ్రులు..!
ప్రధానాంశాలు:
Cibil Score : అబ్బాయిలు జాగ్రత్త.. అబ్బాయి సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేసిన అమ్మాయి తల్లిదండ్రులు..!
Cibil Score : పెళ్లి Marriage కుదిర్చే విషయంలో అటు ఏడు తరాలు ఇటు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు.అయితే అమ్మాయి తండ్రి ఏకంగా ఓ అడుగు ముందుకేసి పెద్ద షాక్ ఇచ్చాడు. మహారాష్ట్రకు చెందిన ఒకరి పెళ్లి విషయంలో సిబిల్ స్కోర్ విలన్‌గా మారింది. Marriage పెళ్లికూతురు మామ, పెళ్ళికొడుకు సిబిల్ స్కోర్ చూడాలనుకున్నాడు. పెళ్లి ఖాయం కావడానికి ముందు స్కోర్ చూడాలని పట్టుబట్టాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో జరిగింది…
![Cibil Score అబ్బాయిలు జాగ్రత్త అబ్బాయి సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేసిన అమ్మాయి తల్లిదండ్రులు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Cibil-Score.jpg)
Cibil Score : అబ్బాయిలు జాగ్రత్త.. అబ్బాయి సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేసిన అమ్మాయి తల్లిదండ్రులు..!
Cibil Score భలే పని జరిగింది..
వధువు మేనమామ వరుడి పాన్ కార్డు తీసుకుని అతని డిజిటల్ Digital లావాదేవీల పరిస్థితిని తెలుసుకున్నాడు. ఈ క్రమంలో సిబిల్ స్కోరు Cibil Score 360 దగ్గర ఆగిపోవడాన్ని గుర్తించాడు. అంతేకాదు.. ఆయన పలు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకున్న తీసుకున్న విషయం బయట పడింది. దీంతో ఆ యువకుడి సిబిల్ స్కోర్ Cibil Score కూడా తక్కువగా ఉందట. తక్కువ సిబిల్ స్కోర్ అంటే చెడ్డ క్రెడిట్ హిస్టరీ. సాధారణంగా ఇది ఆర్థిక అస్థిరతకు సూచిక.
దాంతో వధువు మేనమామ తన మేనకోడలికి సరైన వాడు కాదని వాదించాడు. పెళ్లికూతురు వాళ్ళు కూడా అదే చెప్పి పెళ్లి సంబంధం తెంచుకుంటున్నామని చెప్పేశారు. సిబిల్ స్కోర్ cibil scoreఅనేది ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీని సంక్షిప్తంగా చెప్పే మూడు అంకెల సంఖ్య. ఇది 300 నుండి 900 వరకు ఉంటుంది. ఎక్కువ ఉంటే మంచి ఆర్థిక నిర్వహణను సూచిస్తుంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుంది.