Wi-Fi Router : రాత్రిపూట వైఫై ని ఆన్ చేసి ఉంచటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Wi-Fi Router : రాత్రిపూట వైఫై ని ఆన్ చేసి ఉంచటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా…

Wi-Fi Router : ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఇళ్లలో వైఫై అనేది ఖచ్చితం గా ఉంటుంది. ఈ వైఫై అనేది 24 గంటల పాటు ఆన్ లోనే ఉంచుతారు. ఈ రూటర్ వాడక విషయంలో ఎంతో మంది ఎన్నో తప్పులను చేస్తూ ఉన్నారు. అయితే ఈ వైఫై ని వాడే విషయంలో మీరు చేసే పొరపాట్లు మిమ్మల్ని ఎన్నో సమస్యలకు గురి చేస్తున్నాయి అని అంటున్నారు నిపుణులు. ఈ రూటర్ ను నిరంతరం వాడటం వలన శరీరానికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Wi-Fi Router : రాత్రిపూట వైఫై ని ఆన్ చేసి ఉంచటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా...

Wi-Fi Router : ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఇళ్లలో వైఫై అనేది ఖచ్చితం గా ఉంటుంది. ఈ వైఫై అనేది 24 గంటల పాటు ఆన్ లోనే ఉంచుతారు. ఈ రూటర్ వాడక విషయంలో ఎంతో మంది ఎన్నో తప్పులను చేస్తూ ఉన్నారు. అయితే ఈ వైఫై ని వాడే విషయంలో మీరు చేసే పొరపాట్లు మిమ్మల్ని ఎన్నో సమస్యలకు గురి చేస్తున్నాయి అని అంటున్నారు నిపుణులు. ఈ రూటర్ ను నిరంతరం వాడటం వలన శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది అని అంటున్నారు. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, సాధారణంగా వైఫై రూటర్ అనేది విద్యుత్ ఆయస్కాంత కిరణాలు మరియు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ను రిలీజ్ చేస్తుంది. దీని వలన వైఫై వాడకం ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉంటుందని అంటున్నారు. అలాగే మొబైల్, ల్యాప్ లాప్, కంప్యూటర్ నుండి వచ్చే రేడియేషన్ వలన ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో అలాగే వైఫై నుండి రిలీజ్ అయ్యే రేడియేషన్ కూడా శరీరంపై ఇతర రకాల ప్రభావాలను చూపుతుంది అని అంటున్నారు. ఈ వైఫై రూటర్ ను రాత్రంతా ఆన్ చేసి ఉంచటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అంటున్నారు నిపుణులు. అయితే ఆ ఆరోగ్య సమస్యలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Wi-Fi Router మెదడుపై ప్రభావాలు

నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ఇంట్లో మనం నిద్రించే ప్రాంతానికి దగ్గరలో ఈ వైఫై రూటర్ ఉండటం వలన మెదడుపై ఎంతో ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీని వలన నిద్రలేమి, అలసట, మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కావున నిద్రపోయే ముందు వైఫై ను ఆఫ్ చేయాలి అని అంటున్నారు. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో రూటర్ సమీపంలో నిద్రించే వారికి మై గ్రేన్ వచ్చే అవకాశం 40 శాతం అధికంగా ఉంది అని తేలింది. అలాగే ఇటలీలోని టూరిన్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమి యాలజీ ప్రొఫెసర్ మార్కో డి పోర్టియో ఈ అధ్యాయంలో పాల్గొన్నారు.

Wi Fi Router రాత్రిపూట వైఫై ని ఆన్ చేసి ఉంచటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా

Wi-Fi Router : రాత్రిపూట వైఫై ని ఆన్ చేసి ఉంచటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా…

Wi-Fi Router అల్జీమర్స్

ఈ వైపే రూటర్ ను రాత్రంతా ఆన్ చేసి ఉంచటం వలన క్యాన్సర్, నరాల సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు వచ్చే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. దీని ఫలితంగా అల్జీమర్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ వైఫై రుటర్ రాత్రంతా ఆన్ చేసి ఉంచటం వలన ఆరోగ్య సమస్యలతో పాటుగా కొన్ని సాంకేతిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు.అందువలన వైఫై రుటర్ ను మీరు పడుకునే ప్రాంతానికి కాస్త దూరంలో ఉంచాలి అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ రెడీయేషన్ ప్రభావం నుండి దూరంగా ఉండేందుకు రుటర్ ను ఒక గదిలో మూలన ఏర్పాటు చేసుకోవాలి అని అంటున్నారు. దీనికి ఇంకొక కారణం కూడా ఉన్నది. మీరు రాత్రి టైంలో ఉపయోగించకపోయినా ఈ రుటర్ ను ఆన్ లో ఉంచడం వలన కరెంట్ బిల్లు కూడా అధికంగా వస్తుంది. అందుకే మీరు విద్యుత్ బిల్లును ఆదా చేయాలి అనుకున్నట్లయితే ఈ రుటర్ ను రాత్రి టైంలో ఆఫ్ చేసుకోవాలి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది