Mibot Ev Car : కొత్త సూపర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..?
Mibot Ev Car : జపాన్ కంపెనీ మిబోట్ పేరుతో మార్కెట్లో కొత్త కారుని లాంచ్ చేయబోతుంది. హిరోషిమా సమీపంలోని చిన్న గ్రామంలో కెజీ మోటార్స్ అనే చిన్న కార్ల కంపెనీ గోల్ఫ్ కార్ట్ మిబోట్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ కారుతో జపాన్‌లో రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. మిబోట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువనే చెప్పాలి.
Mibot Ev Car : కొత్త సూపర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..?
ఫుల్ మోడ్రాన్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు. మిబోట్ ఈవీ కారు ధర దాదాపు రూ. 7 లక్షలు ఉండొచ్చు.ఫుల్ ఛార్జ్ చేస్తే.. మిబోట్ 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.చిన్న దూర ప్రయాణాలకు సరైనది.
ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు కేవలం 5 గంటలు సమయం పడుతుంది.గంటకు 60 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.కాంపాక్ట్ డిజైన్ గ్రామాల్లో ఇరుకైన దారులు, చిన్న రోడ్లకు సరిగ్గా సరిపోతుంది. తక్కువ దూర ప్రయాణానికి తక్కువ ధరలో కార్ల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వారందరి కోసమే మిబోట్ అనే ఈవీ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్టు నివేదిక తెలిపింది. జపాన్‌లో కెయి కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. చిన్న కార్లు చాలా కాలంగా పాపులారిటీ పొందాయి. తేలికైన డిజైన్, కాంపాక్ట్ సైజు, ధర తక్కువ ఉండటంతో ఎక్కువగా సేల్ అవుతున్నాయి.2023లో దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో కెయి కార్లు 55శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇందులో నిస్సాన్ సాకురా అనే మోడల్ 2024లో 23వేల యూనిట్లను విక్రయించింది.
Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…
Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…
Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల…
Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి…
Kaala Sarpa Dosham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొందరికి కాలసర్ప దోషంతో ఉంటుంది. వీరు ఎంతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ…
Junior Movie Public Talk : kireeti మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటి గాలి…
Junior Movie Review : 'కిరీటి రెడ్డి'.. Kireeti sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…
This website uses cookies.