
Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
Bus : ఇప్పటి తరం టీనేజర్లలో ప్రేమ అనేది ఓ ట్రెండ్‌గా మారింది. స్కూల్ దశ నుంచే బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ అంటూ జంటలు ఏర్పడుతున్నాయి. ఒకరిద్దరు లవర్స్ ఉంటె అదో గొప్ప స్టేటస్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీలో అయితే ఇది సాధారణంగా మారింది. అయితే తాజాగా ఒక స్కూల్ జంట ఆర్టీసీ బస్సులో చేసిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
వైరల్ అవుతున్న వీడియోలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న బాలురు, బాలికలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, చివరి సీట్లలో కూర్చొని బహిరంగంగా ముద్దుల్లో మునిగిపోయారు. కిటికీ ఓపెన్ అయినా, చుట్టూ ప్రయాణికులు ఉన్నా వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకరినొకరు గట్టిగా హత్తుకోవడం, లిప్‌లాక్ ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. “ఓయోకు వెళ్లండి”, “ఇది స్కూల్ కాదు, స్పెషల్ క్లాస్”, “ఇది ట్రిపుల్ ఎక్స్ సినిమా శాటిలైట్ వెర్షన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు, పాఠశాలలు ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుని నైతిక విలువలు, సామాజిక బాధ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.