M Rajitha Parameshwar Reddy : ఇచ్చిన మాట నిలుపుకున్న రజితా పరమేశ్వర్ రెడ్డి
M Rajitha Parameshwar Reddy : GHMC జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను uppal corporator ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి M rajitha Parameshwar Reddy నిలుపుకున్నారు. ఉప్పల్‌లోని Uppal తోపుడు బండ్ల చిరు వ్యాపారుల కోసం కమ్యూనిటీ సెంటర్‌కు community center 400 గజాల స్థలాన్ని కేటాయించారు. ఇదే కాకుండా ఆ స్థలంలో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం రూ.కోటి 15 లక్షల నిధులను సైతం మంజూరు చేయించారు.ఉప్పల్‌లోని తోపుడు బండ్ల చిరు వ్యాపారులకు కమ్యూనిటీ సెంటర్ లేదు. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో రజితాపరమేశ్వర్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. తప్పకుండా కమ్యూనిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం స్థలం, సెంటర్ నిర్మానానికి నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి గారి దృష్టికి రజితాపరమేశ్వర్‌రెడ్డి తీసుకెళ్లారు.

M Rajitha Parameshwar Reddy : ఇచ్చిన మాట నిలుపుకున్న రజితా పరమేశ్వర్ రెడ్డి
M Rajitha Parameshwar Reddy 400 గజాల స్థంలో రూ.కోటి 15 లక్షలతో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం
సీఎం రేవంత్‌రెడ్డి గారి CM Revanth reddy ఆదేశాలతో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి రూ.కోటి 15 లక్షల నిధులు అధికారులు మంజూరు చేసినట్టుగా కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులను సైతం చేపట్టనున్నట్టుగా చెప్పారు. ఆదివారం రజితాపరమేశ్వర్‌రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తోపుడు బండ్ల చిరు వ్యాపారులకు 400 గజాల స్థలంతో పాటు రూ.కోటి 15 లక్షల నిధులకు సంబంధించిన పత్రాలను అందచేశారు. వారు రజితాపరమేశ్వర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో నాగూర్ బాషా ,గారు ,కాజా ,బాకారం లక్ష్మణ్ గారు ,తుమ్మల దేవి రెడ్డి ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,అల్లా బాషా గారు ,పీరంభి ,మావుళ్ళనా ,చిన్న మావుళ్ళనా ,శ్రీను ,సిద్ధాయ ,కాజా ,కాసిం ,పీరయ్య ,మస్తాన్ ,ఆళ్లగడ్డ బాషా ,రాజమయ్య ,ఉస్సేన్ ,సిద్ధమా ,రెహమతుల్లా,శ్రీను ఖాసీం ,బీబీ పాల్గొన్నారు