Juttukonda Satyanarayana : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన రాయిని గూడెం పిఎసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ
ప్రధానాంశాలు:
Juttukonda Satyanarayana : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన రాయిని గూడెం పిఎసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ
Juttukonda Satyanarayana : గరిడేపల్లి మండలంలోని రాయిని గూడెం పిఎస్సిఎస్ చైర్మన్ గా ఎన్నికైన జుట్టు కొండ సత్యనారాయణ మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ తో కలిసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.

Juttukonda Satyanarayana : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన రాయిని గూడెం పిఎసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ
చైర్మన్ గా తన ఎన్నికకు సహకరించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.పీఏసీఎస్ అభివృద్ధి కి సహకరించాలని వారు మంత్రిని కోరారు.అనంతరం మంత్రిని శాలువా తో సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు.
వారి వెంట ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కత్తి సైదులు పలువురు నాయకులు ఉన్నారు
Advertisement
WhatsApp Group
Join Now