Viral Video : ఊర మాస్ స్టెప్పులతో ఊపేసిన ఆంటీ.. చూసి తీరాల్సిందే అంటున్న నెటిజన్లు
Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఒక వర్గానికి చెందిన ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వైరల్ అవుతాయి. ఉదాహరణకు ఫ్యాషన్ ట్రెండ్ కు సంబంధించిన వీడియోలు ఆ క్యాటగిరీలో బాగా వైరల్ అవుతుంటాయి. కామెడీ వీడియోలు ఆ క్యాటగిరీలో, కామెడీ అంటే ఎవరికి నచ్చుతుందో వారికి బాగా నచ్చుతుంటాయి. ఇలా సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియో కుర్రకారును తెగ ఇబ్బంది పెడుతోంది.
కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ వీడియో చూసిన జనాలు.. అరె వాహ్.. చూడాల్సిన వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న వీడియో అనగానే ఏ ఎక్స్ పోజింగ్ వీడియోనో లేదంటే హాట్ వీడియోనో అని అనుకునేరు.. అది కాదు. కానీ అంతకుమించిన హాట్ నెస్ మాత్రం వీడియోలో ఉంది. రవితేజ చేసిన ‘క్రాక్’ సినిమాలో ‘బూంబద్దలు’ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు అపర్ణా రాణా మాస్ స్టెప్పులతో పాటు హాట్ లుక్స్ తో చంపేసింది. ఇప్పుడు ఇదే పాటకు ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘బూంబద్దలు బూంబద్దలు నా ముద్దుల సౌండ్..
Viral video : ఇంతకీ ఏం వీడియో
నీక్కూడా ఇస్తా అలాగే లైన్లో ఉండు’ అంటూ సాగే ఈ పాటకు ఆంటీ డ్యాన్స్ తో ఇరగదీసింది. స్టెప్పులకు తగ్గట్టుగా నడుము ఊపుతూ కుర్రకారును ఊపేసింది. జనాల ముందు, స్టేజ్ మీద ఫుల్ ఎనర్జీతో ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో చూసిన కుర్రాళ్లు.. ఆంటీకి వయసు ఏమాత్రం అవ్వలేదు అంటూ ఈలలు వేసి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆంటీ ఊర మాస్ స్టెప్పులు, ఎనర్జీ లెవల్స్ ను చూసి తీరాల్సిందే అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.