Viral Video : అప్పటి కొరియన్ గంగ్నమ్ పాటకు లేటెస్ట్ గా అమ్మాయి నడివీధిలో స్టెప్పులు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 24 January 2023, 10:20 pm

Viral Video : ఒకప్పుడు సోషల్ మీడియాని కుదిపేసింది గంగ్నమ్ సాంగ్. అప్పట్లో ఈ పాటలు వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే పాటకి ఓ అమ్మాయి వేసిన స్టెప్పుల వీడియో ఇంటర్నెట్ నీ కుదిపేస్తోంది. మామూలుగా ఇంటర్నెట్ లో ఏదో ఒక టాపిక్ లేదా వీడియో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని సెన్సేషనల్ కావటం ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు

సెలబ్రిటీలు అవుతూ ఉండటం ప్రస్తుత రోజుల్లో కామన్ అయిపోయింది. ఇతరహాలోనే అత్యంత రద్దీగా ఉన్న ఒక వీధిలో గంగ్నమ్ స్టైల్ సాంగ్ కీ ఓ అమ్మాయి వేసిన స్టెప్పులు… సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి భూమి గాంధీ అని అంటున్నారు. సదరు వీడియోని ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్ అయింది.

latest video of a grl steps on the street has gone viral

latest video of a grl steps on the street has gone viral

అచ్చం కొరియన్ క్యాన్సర్ల మాదిరిగానే గంగ్నమ్ పాటకు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అదిరిపోయేటప్పలతో అందరి మనసులను గెలుచుకుంది. ఈ వీడియోకి భారీ ఎత్తున కామెంట్లు.. వస్తున్నాయి. ఆయావతి ధైర్యానికి వేస్తున్న స్టెప్పులకు చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. డ్రింకు తాగుతూ స్టూల్ మీద కూర్చుని.. హాట్ హాట్ గా స్టెప్పులు వేస్తోంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp