Health Benefits : ఈ ఆకులను రోజు నమిలి తింటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ ఆకులను రోజు నమిలి తింటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…!

Health Benefits : మన శరీరానికి జామ ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసినదే. కానీ ఈ జామ ఆకులతో కలిగే లాభాల గురించి మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఈ జామ ఆకులను డైరెక్ట్ గా కడిగి తినొచ్చు. అలాగే ఈ ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన మెరుగైన ఫలితాలు అందుతాయి. అలాగే ఈ ఆకులను తీసుకోవటం వలన జ్వరం మరియు తలనొప్పి, కీళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Health Benefits : ఈ ఆకులను రోజు నమిలి తింటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు...!

Health Benefits : మన శరీరానికి జామ ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసినదే. కానీ ఈ జామ ఆకులతో కలిగే లాభాల గురించి మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఈ జామ ఆకులను డైరెక్ట్ గా కడిగి తినొచ్చు. అలాగే ఈ ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన మెరుగైన ఫలితాలు అందుతాయి. అలాగే ఈ ఆకులను తీసుకోవటం వలన జ్వరం మరియు తలనొప్పి, కీళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ జామ ఆకులతో తయారు చేసిన టీవీ తాగటం వలన డయేరియాను నియంత్రించవచ్చు. అలాగే డయేరియాతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ టీ ని తీసుకుంటే ఈ సమస్య నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ జామ ఆకులలో విటమిన్లు మరియు ఖనిజాలు, సూక్ష్మ స్థూల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటుగా ప్రోటీన్ మరియు విటమిన్ సి,గల్లీక్ యాసిడ్ కూడా ఉన్నాయి.

ఈ జామ ఆకులను నీటిలో వేసి మరిగించి వాటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు అందుతాయి. అలాగే ఈ జామ ఆకుల టీ ని తాగడం వలన బీపీ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. వీటితో పాటుగా శరీరంలో మెటబాలిజం రేటు కూడా ఎంతగానో పెరుగుతుంది. కానీ ఈ జామ ఆకులను గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు అస్సలు తీసుకోకూడదు. అలాగే ఈ ఆకుల్లో యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఇన్ ప్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ జామ ఆకులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి.

Health Benefits ఈ ఆకులను రోజు నమిలి తింటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు

Health Benefits : ఈ ఆకులను రోజు నమిలి తింటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…!

ఈ జామ ఆకులను నీటిలో వేసి మరిగించి దానిలో కొద్దిగా నిమ్మరసం మరియు తేనే కలుపుకొని తాగాలి. ఈ జామ ఆకుల టీ తాగటం వలన చర్మ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ జామ ఆకులలో ఉండే విటమిన్ సి ముఖంపై ఉంటే మచ్చలను ఈజీగా తొలగిస్తుంది. ఇది చర్మాని ఎంతగానో మెరిసేలా చేస్తుంది. అలాగే ఈ టీన తాగడం వలన జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఈ జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వలన కుదుళ్ళ ఎంతో బలంగా తయారవుతాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది