Mobile Phone : 52,999 రూపాయల మొబైల్ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకి.. ఎక్కడ ఎలా?
ప్రధానాంశాలు:
Mobile Phone : 52,999 రూపాయల మొబైల్ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకి.. ఎక్కడ ఎలా
Mobile Phone : ఫోన్స్ లో ఇప్పుడు రకరాల మొబైల్స్ లభ్యమవుతున్నాయి. గూగుల్ కి సంబంధించి పిక్సల్ 8a, పిక్సల్ 7a మోడళ్లు మే నెలల్లో విడుదల అయ్యాయి. అయితే పిక్సల్ 9a అంతకంటే ముందుగానే విడుదల అయ్యే అవకాశం ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. గూగుల్ పిక్సల్ 9a ఫోన్ గ్లోబల్ లాంచ్ మార్చి 19 న జరగనుంది. అయితే భారత్ మార్కెట్‌లో మార్చి 20 న ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుంది. అయితే గూగుల్ మాత్రం ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Mobile Phone : 52,999 రూపాయల మొబైల్ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకి.. ఎక్కడ ఎలా?
Mobile Phone : మంచి ధరకి..
గూగుల్ 9ఏ కోసం వేచి ఉండే లేకపోతే గూగుల్ 8ఏ మొబైల్ తక్కువ ధరకి లభ్యం అవుతుంది. 64ఎంపీ గల మొబైల్ ఫోన్ 52999 రేటు ఉండగా ఇప్పుడు ఈ మొబైల్ 34999కే లభ్యమవుతుంది.పిక్సెల్స్ ఫోన్స్ పై ఇలాంటి డిస్కౌంట్ ఎప్పుడు రాలేదు. పిక్సెల్ ఫోన్స్ పై ఇంత డిస్కౌంట్ ఎప్పుడు రాదు. తొందర పడకపోతే ఈ ఫోన్ మిస్ అవుతారు. ఫ్లిప్ కార్ట్ పిక్సెల్‌లో 8ఏ (128 జీబీ) ఫోన్‌ణి 37999కి అమ్మకానికి పెట్టారు. మీ దగ్గర హెచ్ డీఎఫ్‌సీ కార్డ్ ఉంటే ఇందులో మరో మూడు వేలు తగ్గుతుంది. అన్ని కలర్ వేరియెంట్స్ లో ఇది లభిస్తుంది. గూగుల్ పిక్సల్ 9a , గూగుల్ పిక్సెల్ 8ఏ ఫీచర్స్ దాదాపు ఓకేలా ఉంటాయి. 9ఏలో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.28 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ డిస్‌ప్లే 2700 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు HDR10+ సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. “ధర రూ.8999 కే 6.74 అంగుళాల డిస్‌ప్లే. 50MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని సమాచారం. ఫలితంగా గత మోడల్ కంటే మెరుగైన పనితీరు అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.