Cancer : అసలు క్యాన్సర్ కు కారణం ఇదంట.. ఈ 6 వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి పడేయండి…?
ప్రధానాంశాలు:
Cancer : అసలు క్యాన్సర్ కు కారణం ఇదంట.. ఈ 6 వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి పడేయండి...?
Cancer : ఈమధ్య ఎక్కువగా క్యాన్సర్ కేసుల్ని చూస్తూనే ఉన్నాం. క్యాన్సర్లు కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. క్యాన్సర్ బారిన పడినవారు ఎంతో బాధను అనుభవిస్తారు. కొన్ని డేంజరస్ క్యాన్సర్లు ఉంటాయి. అవి ఒక్కసారి బాడీలో ఎంటర్ అయితే, అవి ముదిరినాక మనం ఏం చేయలేం. హఠాత్ మరణం సంభవిస్తుంది. కాబట్టి, ఫస్ట్ స్టేజ్ లోనే ఈ మహమ్మారిని గుర్తించగలిగితే, వెంటనే చికిత్స పొందవచ్చు. తద్వారా ఈ వ్యాధి నుండి బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ, ఒక్కోసారి తొలి దశలో వీటిని గుర్తించలేం. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువైతే మాత్రం కాటికి పోవాల్సిందే.
ఇంకా క్యాన్సర్లకు గల కారణాలు స్మోకింగ్, కాలుష్యం, అనారోగ్యకరాహారపు అలవాట్లే క్యాన్సర్లకు (cancer ) దారితీస్తాయి. ఇంకా వీటితోపాటు ఇంట్లో వాడే అనేక వస్తువులు, పదార్థాలు కూడా క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి. అయితే ఇంట్లో ఉన్న వస్తువుల తోటే క్యాన్సర్ వ్యాధులకు కారణమయ్యే వస్తువులు ఏమిటో తెలుసుకుందాం…

Cancer : అసలు క్యాన్సర్ కు కారణం ఇదంట.. ఈ 6 వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి పడేయండి…?
Cancer ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్
వాటర్ బాటిల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం ద్వారానే క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బిస్పినాల్, థాలెట్లు అనే కెమికల్స్ కూడా ఉన్నాయి. ఇది హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్లకు దారితీస్తాయి. ఎప్పుడైతే బాటిల్స్ వేడెక్కుతాయో ఈ టాగ్ జీన్స్ లో నీళ్లలోకి చేరుతాయి. బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి. అందుకే గాజు, రాగి, స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ ను వాడాలి.
నాన్ స్టిక్ కుక్ వేర్ : వంట గదిలలో ఎక్కువగా నాన్ స్టిక్ కుక్వేర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా టేప్లాన్ కోటింగ్ ఉన్న వంట పాత్రలు చాలా డేంజర్. క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది. వీటిలో వంట చేయడం చాలా ఈజీ అనేది ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ అది విషపూరితమని తెలియదు. దానిలో పూరి తాలూ రిలీజ్ చేసే గుణాలు ఉన్నాయి.
ఈ కోటింగ్ లో ఉండే వర్క్ ఫ్లోరో ఆక్టెనిక్ యాసిడ్ వల్ల కిడ్నీ, టెస్టిస్ క్యాన్సర్ ( cancer ) ముప్పు పెరుగుతుంది. కాబట్టి నాన్ స్టిక్ కుక్కు వేరు స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్, సిరామిక్ కుక్కు వేరును వాడాలి. నాన్ స్టిక్ వాడాలి అనుకుంటే ఎక్కువ వేడి చేయొద్దు.
ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్ : ఇంట్లో ఆహార పదార్థాలు మిగిలిపోతే వాటిని ప్లాస్టిక్ బాక్సులు స్టోర్ చేస్తుంటారు. కొందరు కిచెన్ లో పప్పులు, ఉప్పు, మసాలాలను ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంచుతారు.
ఇప్పుడు స్కూల్ పిల్లలకి, పెద్దలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని ప్లాస్టిక్ మెటీరియల్స్ నే వాడుతున్నారు. ప్లాస్టిక్ లో బిస్పినాల్స్, థాలెట్లు, డయాక్సిన్స్ ఉంటాయి. ఇవి ఫుడ్ లో చేరి క్యాన్సర్ కు కారణం అవుతాయి. అందుకే గాజు, సిరమిక్, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో ఫుడ్ స్టోర్ చేసుకోవాలి.
అల్యూమినియం ఫాయల్ లో చుట్టి ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. ఇటువంటి మెటల్స్ ఫుడ్ లో ఈజీగా చొరబడిపోతుంది. ఎక్కువగా వేడి చేసిన ఫుడ్డు లేదా ఎసిడిక్ ఫుడ్ వండినప్పుడు దీని ముప్పు ఇంకా పెరుగుతుంది. దీంతో న్యూరోలాజికల్ డిజార్డర్స్ పెరుగుతాయి.
సెంటెడ్ క్యాండిల్స్ : సువాసన వెదజల్లే క్యాండిల్స్ మన చుట్టూ వాతావరణంలో ఉల్లాసంగా మారుస్తాయి, కానీ, బెంజిన్, టోలి న్ అనే హానికరా కెమికల్స్ ను కూడా రిలీజ్ చేస్తాయి. ఏ కార్సినో జేన్స్ అంటారు. క్యాండిల్స్ తయారీలో వాడే పారాఫిన్, వ్యాక్స్ కాల్చడం వల్ల వచ్చే పొగ సైతం హెల్త్ కు మంచిది కాదు. అంతేకాదు దేవుడి పూజ గదిలో, వెలిగించే ధూప్ స్టిక్ లు, కెమికల్ తో తయారైన అగర్వత్తులు ఇలాంటి పొగని పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
అక్షరాలుగా బొగ్గుల మీద వేసిన సాంబ్రాణి పొగ ఆరోగ్యానికి మంచిది.
రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్స్ : వంటగదిలో నూనె కూడా రిఫైండ్ ఆయిల్ ని వాడుతున్నారు. ఈ ఆయిల్ లో ఒమేగా -6 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఈ నూనెలను చాలా ప్రాసెస్ చేస్తారు. వీటిని వంటల్లో వాడితే హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్లు, ప్రిరాడికల్స్ లు ఏర్పడతాయి. ఇవి శరీరంలో ఇన్ఫర్మేషన్ ను పెంచి క్యాన్సర్ కు దారితీస్తుంది. వాటి స్థానంలో ఆలివ్ ఆయిల్, కొనట్ ఆయిల్, మస్టర్డ్ వంటి కోల్డ్ ఫెస్ట్ ఆయిల్స్ ను వాడాలి. అలాగే డీప్ ఫ్రై, రిహిటింగ్ ఆయిల్ ను పదే పదే వాడటం మానేస్తే ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది.
పైన చెప్పిన విధంగా పాటిస్తే మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.