నేడే తొలి ఏకాదశి రోజున రావి ఆకుతో ఇలా చేస్తే కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు…!
29 తొలి ఏకాదశి ఏం చేయాలి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం.. కాబట్టి జూన్ 29వ తేదీ విష్ణుమూర్తి పాల కడలిపై యోగ నిద్రకు వెళ్లడం జరుగుతుందని పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని సైని ఏకాదశి కూడా అంటారని పురాణాల్లో పేర్కొనబడింది. ఈరోజు నా శ్రీ మహా విష్ణువును చాలా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా స్వామిని ఆరాధించడం వెనక దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి.. తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు వల్ల మనకు రావాల్సిన ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది.
చాలామంది తెలియక దీపారాధనను డైరెక్ట్ గా నేలపై వెలిగించేస్తూ ఉంటారు. దీపారాధన నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని సమస్త పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు కనుక దీపారాధన చేసే సమయంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే రావి ఆకు ఉంచి దానిమీద దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే త్రిమూర్తి స్వరూపంగా మనం రావి చెట్టును పూజిస్తూ ఉంటాం.
రావి చెట్టు అనుగ్రహం కలగడం కోసం మనకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నిటి నుంచి మనం బయటపడటం కోసం చాలా పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున రావి చెట్టు ఆకు మీద ప్రమిదలు తెచ్చి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి..దీపాన్ని పెట్టడం ద్వారా మనకు చాలా చాలా పుణ్యం లభించడంతోపాటు మనకున్నటువంటి దోష నివారణ కలుగుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోయి ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది…